వాడుకరి చర్చ:Amallikarjuna
Amallikarjuna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 14:33, 4 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీరు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని మీకు తెలుసనుకోండి. కాని ఇతర సభ్యుల విషయానికొచ్చేసరికి ఈ స్థితిని (మీకు తెలియకుండానే, మీకా ఉద్దేశ్యం లేనప్పటికీ) విస్మరించడం జరిగే ప్రమాదం ఉంది - ఈ తప్పు ఇంకా ఎందుకు దిద్దలేదు? నా ప్రశ్నకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాసం మొదలుపెట్టి ఇంతకాలం ఎందుకు అనువదించలేదు? - వంటి ప్రశ్నలన్నీ ఎదుటివారి స్వచ్ఛందతను గుర్తించకుండా అడిగేవే. వారిష్టం. మీకు కుదిరితే మీరు దిద్దండి. లేదంటే వేచి చూడండి. అన్య మార్గం లేదు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల