వాడుకరి చర్చ:Aravind175
Jump to navigation
Jump to search
స్వాగతం[మార్చు]
Aravind175 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
క్రొత్త సభ్యులకు సహాయం చాలా అవసరం
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 00:41, 16 ఫిబ్రవరి 2020 (UTC)
వాడుకరి:Aravind175 గారు, చురుకైన వాడుకరి గా చేయడం కోసం ప్రయోగం ఈ సమాచారం మీకు అందినదా తెలుపగలరు ... ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:31, 25 డిసెంబరు 2020 (UTC)