ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు, వాటిలో 1120[1](1123[2]) మండలాలు, మరియూ 20538[1](28936[2]) గ్రామ పంచాయితీలు ఉన్నాయి.1956 లో 20 జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.తరువాత 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి.ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి.
| జిల్లా పేరు | జనాభా కోడు [2] | PMGSY కోడు [2] | మండలాల సంఖ్య [1][2] | గ్రామాల సంఖ్య [1] |
|---|---|---|---|---|
| ఆదిలాబాదు జిల్లా | 1 | AP01 | 56 | 866 |
| అనంతపురం జిల్లా | 56 | AP02 | 63 | 1005 |
| చిత్తూరు జిల్లా | 23 | AP03 | 66 | 1399 |
| వైఎస్ఆర్ జిల్లా | 20 | AP04 | 51 | 822 |
| తూర్పు గోదావరి జిల్లా | 14 | AP05 | 57 | 1011 |
| గుంటూరు జిల్లా | 369 | AP06 | 58 (57[2]) | 1016 |
| హైదరాబాదు జిల్లా | 5 | AP23 | 16 | 0[1] |
| కరీంనగర్ జిల్లా | 3 | AP15 | 45 | 1194 |
| ఖమ్మం జిల్లా | 10 | AP08 | 46 | 776 |
| కృష్ణా జిల్లా | 16 | AP09 | 50 | 972 |
| కర్నూలు జిల్లా | 865 | AP10 | 54 | 899 |
| మహబూబ్ నగర్ జిల్లా | 7 | AP11 | 64 | 1327 |
| మెదక్ జిల్లా | 4 | AP12 | 45 | 1160 |
| నల్గొండ జిల్లా | 8 | AP13 | 59 | 1143 |
| నెల్లూరు జిల్లా | 19 | AP14 | 46 | 976 |
| నిజామాబాదు జిల్లా | 2 | AP15 | 36 | 718 |
| ప్రకాశం జిల్లా | 18 | AP16 | 56 | 0[1] (1157 [2]) |
| రంగారెడ్డి జిల్లా | 6 | AP17 | 33 (37[2]) | 768 |
| శ్రీకాకుళం జిల్లా | 11 | AP18 | 38 | 1107 |
| విశాఖపట్నం జిల్లా | 13 | AP19 | 42 (43[2]) | 659 |
| విజయనగరం జిల్లా | 12 | AP20 | 34 | 935 |
| వరంగల్ జిల్లా | 9 | AP21 | 51 (50[2]) | 1014 |
| పశ్చిమ గోదావరి జిల్లా | 15 | AP22 | 46 | 896 |
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖలో ఆంధ్రప్రదేశ్ గణాంకాలు. ఈ గణాంకాలలో హైదరాబాదు జిల్లా మరియూ ప్రకాశం జిల్లాల గ్రామ పంచాయితీల వివరాలు ఇంకా పొందుపరచలేదు. ఈ జిల్లాలోని గ్రామ పంచాయితీలతో కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల సంఖ్య ఇంకొంచెం పెరుగుతుంది.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమం కోసం సేకరించిన జనాభా వివరాలలో ఆంధ్రప్రదేశ్ వివరాలు. వీరు సేకరించిన వివరాలలో 2001 జనాభా వివరాల కంటే ఎక్కువ గ్రామాలు ఉన్నట్లు కనుకున్నారు.