వాడుకరి చర్చ:Krishnakka19476
Krishnakka19476 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)
Dr. K.V.Krishna Kumari (Krishnakka) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]
Dr. K.V.Krishna Kumari (Krishnakka) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- స్వంత విషయాలతో వ్యాసాలను రచయితలు చేర్చరాదు. మూలాలతో వేరొక వాడుకరి రాయవచ్చు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 16:11, 10 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 16:11, 10 జూన్ 2018 (UTC)
సందేహం[మార్చు]
సహాయం అందించబడింది
Doctor K.V. Krishna kumari has asked us to post this wiki page with her permission only we posted the same. Please approve.
—Krishnakka19476 (చర్చ) 16:27, 10 జూన్ 2018 (UTC)
- కె. వి. కృష్ణకుమారి అనే వ్యాసం ఇదివరకు వికీపీడియాలో ఉన్నది. దానిని విస్తరించడానికి సహాయం చేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:31, 10 జూన్ 2018 (UTC)