వాడుకరి చర్చ:Luckyulinga

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Luckyulinga గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Luckyulinga గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 18:00, 13 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
రచనలు కాదు, రచనల "గురించి"

చాలా మంది క్రొత్త సభ్యులు ఉత్సాహంగా తమ రచనలు (కధలు, కవితల వంటివి) లేదా ఇతరుల రచనలు (అన్నమయ్య కీర్తనలు, తెనాలి రామకృష్ణ కధలు వంటివి) వ్రాయడంతో వికీ ప్రస్థానం ప్రారంభిస్తారు. ఇవి వికీకి పనికిరావు అనగానే నిరుత్సాహపడతారు. సింపుల్ రూల్ ఏమంటే కవితలు (మీవైనా, మరొకరివైనా గాని) వికీలో వ్రాయవద్దు. ప్రసిద్ధుల కవితల, రచనల "గురించి" వ్యాసాలు వ్రాయవచ్చును. ఉదాహరణకు మహాప్రస్థానం, ఎంకి పాటలు, వేయి పడగలు వంటి వ్యాసాలు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 18:00, 13 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చేసిన సవరణలను నిజం మరియు నేను రచనలను తనిఖీ చేయడాన్ని నిరోధించే ముందుగానే తప్పు సమాచారాన్ని నేను ఎక్కడ వివరిస్తాను

Luckyulinga గారూ మీకు తెలుగు రాదని పైన గల వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. మీరు గూగుల్ అనువాద పరికరంతో "I will explain the edits I made and where I write the wrong information before I stop checking the works" అనే వాక్యాన్ని తెలుగులోనికి తర్జుమా చేసి ఇక్కడ చేర్చారు. మీకు తెలుగులో చెబితే అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. మీరు చేసిన దిద్దుబాట్లలో విక్రమ్ వ్యాసంలో ఒక చిత్రంఇదివరకు ఉన్నది. దానిని మార్చారు. షకీలా ‎వ్యాసంలో కాపీరైట్ ఉన్న చిత్రాన్ని చేర్చారు. మైనంపల్లి హన్మంతరావు వ్యాసంలో అతని చిత్రాన్ని మార్చి వేరొకరితో తీసిన చిత్రాన్ని చేర్చారు. మిగిలిన వ్యాసాలలో చిత్రాల పరిమాణాలను చిత్రాల లింకులను మార్చుతున్నారు. కనుక తప్పుడు సమాచారాన్ని జొప్పించినందుకు ఒక రోజు నిరోధం విధించాను.--కె.వెంకటరమణచర్చ 05:32, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి Luckyulinga (చర్చ) 07:15, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]