వాడుకరి చర్చ:MADDIRALA SATYA VENU SARMA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
MADDIRALA SATYA VENU SARMA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

MADDIRALA SATYA VENU SARMA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 11:59, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వర్గీకరణకు సహకరించండి

విజ్ఞాన సర్వస్వంలో వర్గీకరణ చాలా ముఖ్యం మరియు కష్టం కూడాను. తెలుగు వికీలో వర్గీకరణ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 11:59, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరులు నుండి పేజీ సంరక్షణ

సత్యవేణు శర్మ గారు మీ చర్చా పేజీలో అజ్ఞాత వాడుకరి పేరుతో మిమ్మల్ని గురించి రాసిన బయోగ్రఫీ వ్యాసం ఈ పేజీలో రాయతగ్గదికాదు.ఇది కేవలం వికీపీడియా:చర్చ పేజీ మార్గదర్శకాలు ప్రకారం మాత్రమే నిర్వహించవలసి ఉంది.మీ గురించి వికీలో వ్యాసం ఉండాలని భావిస్తే, తగిన మూలాలతో ఎవరేని ఇతర వాడుకరులు రాయచ్చు.మీ వ్యాసం మీరు రాయటానికి, సవరణలు చేయటానికి వికీపీడియా నియమాలకు విరుద్ధం అని గ్రహించగలరు.ఒకసారి నేను తొలగించినదానిని, తిరిగి అజ్ఞాత వాడుకరి తిరిగి ఆ కూర్పును రద్దు చేసారు.మరలా దానిని రద్దు చేసి చర్చా పేజీ అజ్ఞాత వాడుకరులు సవరణలు చేయకుండా సంరక్షణలో పెట్టబడినది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:18, 21 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]