వాడుకరి చర్చ:Prasadkr

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Prasadkr గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:43, 27 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
క్రొత్త సభ్యులకు సహాయం చాలా అవసరం

తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.

కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వార్తల విశేషాలు[మార్చు]

ప్రసాదు గారూ! నమస్కారం. మీరు మీ సభ్యుని పేజీలో వివిధ తేదీలలో జరిగిన సంఘటనలు వ్రాసారు. దయ చేసి క్రింది విషయాలు గమనించ గలరు.

  1. మీ సభ్యుని పేజీలో మీ గురించిన పరిచయం, అభిరుచులు లాంటి వ్రాసుకోవచ్చును.
  2. వివిధ వార్తలు ఆయా పేజీలలో నేరుగా వ్రాసేయ వచ్చును. ఉదాహరణకు జూన్ 30, జూన్ 14 చూడండి.
  3. కేలండర్ నిర్వహణలో ప్రస్తుతం ఎక్కువ మంది పాల్గొనడం లేదు కనుక ఈ విభాగంలో చాలా లోపాలున్నాయి. మీరు ఈ పనికి సహాయపడితే చాలా బాగుంటుంది.
  4. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయ గలరు.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:54, 27 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ! మీరు మీ సభ్యుని పేజీలో వివిధ వార్తా విశేషాలు వ్రాస్తున్నారు. అభినందనలు. వికీపీడియా ప్రగతికి ఇటువంటి సమాచారం చాలా ఉపయోగ కరం. కాని వాటిని ఆయా తేదీలకు సంబంధించిన పేజీలలో (మీ సభ్యుని పేజీలో కాకుండా) వ్రాయాలి. దయచేసి అలా చేయమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:26, 5 ఆగష్టు 2008 (UTC)