వాడుకరి చర్చ:Purushotham mokara

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Purushotham mokara గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Purushotham mokara గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 05:20, 17 ఆగష్టు 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
విషయం ప్రాముఖ్యతను బట్టి వ్యాసాలు ఆరంభించండి

వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం కనుక దేన్ని గురించయినా వ్రాయవచ్చా? - ఇది నిర్ణయించడానికి "Notability" అనే ప్రమాణాన్ని వాడండి. సూత్ర ప్రాయంగా ఏ వ్యాసమైనా విస్తరణకు అనుగుణం కావచ్చును. కాని మీరు మొదలు పెట్టిన వ్యాసం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసం వికీలో ఉండడానికి తగినదా కాదా అని అంచనా వేయవలసి ఉంటుంది. మరికొన్ని వివరాలకు ఆంగ్ల వికీ వ్యాసం en:Wikipedia:Notability చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక శాస్త్రవేత్తల జాబితా[మార్చు]

నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక శాస్త్రవేత్తల జాబితా వ్యాసం వ్రాసినందుకు ధన్యవాదాలు. మీరు ఏ వ్యాసం వ్రాసినా అందులో విషయాన్ని ధృవీకరించడానికి మూలాలు చేర్చితే బాగుంటుంది. మీరు మరిన్ని మంచి వ్యాసాలను తెవికీకి అందించి అభివృద్ధికి దోహదపడతారని నా ఆకాంక్ష.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:20, 21 ఆగష్టు 2016 (UTC)