వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 13
Jump to navigation
Jump to search
- 1905 : ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, రేడియో అన్నయ్యగా సుపరిచితుడు న్యాయపతి రాఘవరావు జననం (మ.1984).
- 1914 : ఆధ్యాత్మికవేత్త, బహుభాషా కోవిదుడు, వేదాంతభేరి వ్యవస్థాపకుడు విద్యా ప్రకాశానందగిరి స్వామి జననం (మ.1998) .
- 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై జనరల్ కాల్పులు జరిపాడు.
- 2007 : సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం (జ.1921).
- 2007 : రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం (జ.1933).
- 1999 : నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం (జ.1924). (చిత్రంలో)