వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 10
Jump to navigation
Jump to search
- 1794: పద్మనాభ యుద్ధం జరిగింది.
- 1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. (చిత్రంలో)
- 1916: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి, కాంగ్రెసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కోన ప్రభాకరరావు జననం (మ.1990).
- 1920: రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జననం (మ.2007).
- 1928: భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి జననం (మ.2009).
- 1939: సాహితీవేత్త, విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి జననం (మ.2023).
- 1945: తెలుగు సినిమా హాస్య నటుడు కోట శ్రీనివాసరావు జననం.