వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 10
Jump to navigation
Jump to search
- అటవీ అమరవీరుల సంస్మరణ దినం
- 1483 : క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత మార్టిన్ లూథర్ జననం (మ.1546).(చిత్రంలో)
- 1798 : తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం (మ.1884).
- 1848 : బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకులలో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ జననం (మ.1925).
- 1938 : రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు, ఉద్యమకారుడు ముస్తఫా కమాల్ అతాతుర్క్ మరణం (జ.1881).
- 1949 : మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య మరణం (జ.1911).
- 1979 : స్వాతంత్ర్య పోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి తెన్నేటి విశ్వనాధం మరణం (జ. 1895).
- 1998 : ప్రముఖ తెలుగు నృత్యకారిణి ఛోడ సంధ్య జననం.
- 1993 : సాహితీకారుడు రావిశాస్త్రి మరణం.(జ.1922)