వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/త్రిగుణ సేన్
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 16:48, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2015 జనవరి లో సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను. 16:02, 28 April 2020 యర్రా రామారావు talk contribs
- వికీ నియమాల ప్రకారం తోలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 12:42, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఉన్నది నాలుగు వాక్యాలు. అందులో ఒక సమాచార దోషం - త్రిగుణసేన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి తొలి వీసీ అని రాసారు. బిహెచ్‌యు మొదలైంది 1916 లో, సేన్ గారు పుట్టింది 1905 లో !! తక్షణం తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 16:02, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.