వికీపీడియా:రచ్చబండ (వార్తలు)
వికీపీడియా నుండి
| రచ్చబండ | |
|---|---|
| ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా.. | |
విషయ సూచిక |
[మార్చు] Stewards election
Hello,
The stewards election has started on m:Stewards/elections 2005. Anyone can vote provided that he has a valid account on meta with a link to at least one user page, on a project where the editor is a participant, with at least 3 months participation to the project. Stewards can give sysop right on projects where there are no local bureaucrate. Please vote ! Yann 16:32, 18 May 2005 (UTC)
PS: Please translate this and put it in the Village Pump. Thanks. Yann 16:32, 18 May 2005 (UTC)
[మార్చు] వార్తల్లో వికీ
- వికీపీడియా గురించి 2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు.
[మార్చు] మరోసారి ఈనాడులో వికీపీడియా!
2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో వెబ్ లో తెలుగు వెలుగులు పేరిట వచ్చిన వ్యాసంలో వికీపీడియా గురించి ప్రస్తావించారు. భారతీయ భాషల్లో కెల్లా అతి పెద్ద వికీపీడియాగా తెవికీని వర్ణించారు. వ్యాసం ఇలా అన్నది.. "..వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి, చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు." తెవికీ గురించి ఈనాడు ఇంకా ఇలా రాసింది..
"తెవికీ ...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్ (http://te.wikipedia.org)ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం మొదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి."
[మార్చు] స్వాగతం
నేను ఇప్పుడే వికిపిడియా లొ తెలుగు విభాగంను చూసి చాల సంతొషిస్తున్నాను, దీని వలన ఎంతొ మందికి విషయ పరిజ్ఞానము పెరుగుతుంది.
దీని వలన తెలుగు ప్రజానికానికి ఎంతొ ఉపయొగకరం.
శ్రీనివాస్, హైద్రాబాద్, ఇండియ.
నా పీరు సత్య0. నెను తెవీకీ గురి0చి ఈనాడు లొ చదివాను. తెవీకీ ఒక అద్భుత0. నెను కూడా వ్యాసాలు రాయడానికి నా వ0తు ప్రయత్న0 చెయాలి అనుకు0టున్నాను.
సత్య0. సత్తెనపల్లె, గు0టూరు
[మార్చు] "మన తెలుగు...వెబ్‌లో బహుబాగు" - ఈనాడు వార్త!
ఈనాడు పత్రిక మరోసారి తెవికీ గురించి రాసింది. 2008 ఫిబ్రవరి 3 ఆదివారం పుస్తకంలో తెవికీ గురించి సమగ్రమైన వ్యాసం ప్రచురించింది. తెవికీ ఎలా మొదలైందనే విషయంతో మొదలుపెట్టి, దాని ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ అందులో కృషి చేసిన ప్రముఖ వికీపీడియనుల గురించి రాసారు. ఆ వ్యాసంలోని ఒక భాగం..
"...అలా పద్మ ప్రాజెక్టుతో బాగా వెలుగులోకి వచ్చిన నాగార్జునను వికీ నిర్వాహకుల్లో ఒకరైన మార్క్ విలియంసన్ సంప్రదించారు. ఆసక్తి ఉంటే, నిర్వహించగలరన్న నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియా(ఉచిత విజ్ఞాన సర్వస్వం)ను రూపొందించి ఇస్తామని టపా రాశారు. దాన్నో ఛాలెంజ్‌గా భావించిన నాగార్జున సానుకూలంగా స్పందించారు. అదీ మన తెలుగులో ఒక విజ్ఞానసర్వస్వం ఏర్పడటానికి తొలిమెట్టు."
[మార్చు] hello
కొత్త్గగా లా కమీషన్ తన ప్రతిపాదనలలొ ప్రస్తుత అబ్బయిల కనిస వివాహ వయస్సును 21 ను0ది 18 స0వత్సరాలకు తగ్గి0చాలని పెర్కొ0ది.అలాగె 16 ఎల్ల లొపు ఆడవారితొ (ఆమె భార్య ఐనా సరె) వారి ఇష్ట ప్రకార0 సెక్స్ చెసిన కూదా అది అత్యాచార0 క్రి0దకి వస్తు0దని పెర్కొ0ది.
[మార్చు] Search Suggest in media wiki projects
ఇప్పుడు "వెతుకు" పెట్టెలో ఏదయినా టైపుచేయడం మొదలుపెడితే, మీరు టైపుచేసిన అక్షరాలతో మొదలైయ్యే వ్యాసాల చిట్టాను చూపించేస్తుంది. మీసొంత వికీపీడియాలలో కూడా ఇటువంటి సదుపాయాన్ని పొందుపరచాలని అనుకుంటే మీడియా వికీలో ఉన్న సర్చ్ సజస్ట్ పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:50, 29 ఏప్రిల్ 2008 (UTC)
- ఇది నా కంప్యూటర్‌లో కొంచెం కొంచెం పని చేస్తున్నది. బహుబాగు. - పాత చర్చే అయినా మళ్ళీ వ్రాస్తున్నాను. "వెతుకు" ఇదివరకు, అంటే షుమారు ఒక యేడాది క్రితం, ఒకమాదిరి బాగానే పని చేసేది. ఆ తరువాత అర్ధం పర్ధం లేని ఫలితాలను ఇవ్వసాగింది. కనుక గూగుల్ వాడసాగాను. ఈ మధ్య మళ్ళీ "వెతుకు" కొంచెం సంబంధం ఉన్న ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టిందనిపించింది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:34, 29 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] ఆఆశాఋఆఆ AASARAA
Regd no .736/2007 If u see any individual in wors/bad situation or for other Enquries and donations Please call :mobile No:9849275148. Hyderabad office Tel ph No.040-27630575, 39126894 Regarding any service-information,to applay for grant please write to us : Regd off: Address H.NO 10-1-50 Ramnagar Karimnagar 505002 Brnch off:307 Dattasaicomplex RTC' X 'Roads.Hyderabad 500029
[మార్చు] VISIT http://www.aasaraa.com
[[మీడియా:మీడియా:Example.ogg]]
email:help for the poor @aasaraa.com service centers at Hyderabad, karimnagar nalgonda

