వుడ్రో ప్రోక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వుడ్రో ప్రోక్టర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1921-11-29)1921 నవంబరు 29
మరణించిన తేదీ2003 జూలై 26(2003-07-26) (వయసు 81)
బంధువులుఆంథోనీ ప్రోక్టర్ (కొడుకు)
మైక్ ప్రోక్టర్ (కొడుకు)
మూలం: Cricinfo, 29 March 2020

వుడ్రో ప్రోక్టర్ (1921, నవంబరు 29 – 2003, జూలై 26) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.

క్రికెట్ రంగం[మార్చు]

1938 - 1940 మధ్యకాలంలో తూర్పు ప్రావిన్స్ తరపున రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1] ఇతని కుమారులు ఆంథోనీ, మైక్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. మైక్ దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Woodrow Procter". ESPN Cricinfo. Retrieved 29 March 2020.
  2. "Mike Procter: 19 facts about the world-class all-rounder who too became a victim of apartheid". Cricket Country. Retrieved 29 March 2020.

బాహ్య లింకులు[మార్చు]