వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 30

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2009 మార్చి 30 (2009-03-30)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • వరుణ్ గాంధీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం ప్రయోగించింది.
  • తొలివిడత జరిగే నియోజకవర్గాలలో నామినేషన్ ఘట్టం ముగిసింది.
  • ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తును, లోక్‌సత్తా పార్టీకి విజిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
  • పాకిస్తాన్ లోతీవ్రవాదుల దాడిలో 27 పోలీసులు, నలుగురు ఉగ్రవాదులు మరణించారు.