Coordinates: 16°13′51″N 77°47′55″E / 16.23091625709233°N 77.79864600568°E / 16.23091625709233; 77.79864600568

శెట్టిఆగ్రహాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శెట్టిఆగ్రహాం
—  రెవెన్యూ గ్రామం  —
శెట్టిఆగ్రహాం is located in తెలంగాణ
శెట్టిఆగ్రహాం
శెట్టిఆగ్రహాం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′51″N 77°47′55″E / 16.23091625709233°N 77.79864600568°E / 16.23091625709233; 77.79864600568
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ గద్వాల
మండలం గద్వాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్

శెట్టిఆగ్రహాం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[1]తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [3]ఇది పంచాయతి కేంద్రం.ఇది చెనుగోనిపల్లి పంచాయితీ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ జనాభా 300. ఓటర్ల సంఖ్య 125. మండల కేంద్రమైన గద్వాల పట్టణం నుంచి ఇది 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా నదికి ఈ గ్రామం అతిసమీపంలో ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

ఈ గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉంది.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  3. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)

వెలుపలి లింకులు[మార్చు]