శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనసీమ భనోజీ రామర్స్ కళాశాల
రకంకళాశాల
స్థాపితం1951
స్థానంతూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
జాలగూడువెబ్సైటు

చరిత్ర[మార్చు]

శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతంలోని అమలాపురంలో అతి పెద్ద కళాశాల. ఈ కళాశాలను 1951 సంవత్సరంలో 23 ఎకరాల్లో స్థాపించారు. అప్పట్లో ఇది కోనసీమలో ఉన్న ఏకైక కళాశాల, తూర్పు గోదావరి జిల్లాలో మూడవ కళాశాల.1953 సంవత్సరంలో డిగ్రీ తరగతులను ప్రారంభించారు. డిగ్రీ కళాశాల పూర్తి స్థాయిని పొందింది. క్రమంగా, ఇది బి.ఎస్.సి, బి.కామ్, మొదలైన కోర్సుల్లో ప్రారంభించడంతో ప్రాధాన్యాత సంతరించుకుంది. కోనసీమలో అతి పెద్ద గ్రంథాలయం ఈ కళాశాలలోనే ఉంది.[1][2]

కళాశాల చిహ్నం[మార్చు]

కళాశాల చిహ్నం ఉన్నతమైన ఆదర్శాలు, ఆకాంక్షలు, వేదాంతం కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక సంస్థ లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.ఇది గుమ్మిదాదాల సుబ్బారావు చేత రూపొందించబడింది.

మూలాలు[మార్చు]

  1. తూర్పుగోదావరి జిల్లా సాక్షి దినపత్రిక ఆర్టికల్ 25/02/2018 ప్రచురితమైనది
  2. http://wikimapia.org/4132650/SKBR-College

వెలుపలి లంకెలు[మార్చు]