షేక్ హసీనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేక్ హసీనా
শেখ হাসিনা
10వ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
Assumed office
6 జనవరి 2009
అధ్యక్షుడులాజుద్దీన్ అహ్మద్
జిల్లుర్ రెహమాన్
అబ్దుల్ హమిద్
అంతకు ముందు వారుఫక్రుద్దీన్ అహ్మద్ (Acting)
In office
23 జూన్ 1996 – 15 జులై 2001
అధ్యక్షుడుఅబ్దుర్ రెహమాన్ బిస్వాస్
షహాబుద్దీన్ అహమద్
అంతకు ముందు వారుమొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting)
తరువాత వారులతీఫుర్ రెహమాన్ (Acting)
ప్రతిపక్షనేత
In office
10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
అంతకు ముందు వారుఖలీదా జియా
తరువాత వారుఖలీదా జియా
In office
20 మార్చి1991 – 30 మార్చి 1996
అంతకు ముందు వారుఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్
తరువాత వారుఖలీదా జియా
వ్యక్తిగత వివరాలు
జననం (1949-09-28) 1949 సెప్టెంబరు 28 (వయసు 74)
తుంగిపర, తూర్పు బెంగాల్, పాకిస్తాన్
(ప్రస్తుత బంగ్లాదేశ్)
రాజకీయ పార్టీఅవామీ లీగ్
ఇతర రాజకీయ
పదవులు
Grand Alliance (2008–present)
జీవిత భాగస్వామివాజీద్ మియా (1968–2009)
సంతానంసాజీబ్ వాజీద్
సైమా వాజీద్
కళాశాలబంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయము
ఢాకా విశ్వవిద్యాలయము

షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা షేక్ హసీనా; జననము 1947 సెప్టెంబరు 28) 2009 నుండి ప్రస్తుతము వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి . గతంలో ఈ పదవిలో ఈవిడ 1996 నుండి 2001 వరకు ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగతఎం. ఎ. వాజిద్ మియా, ఒక పరమాణు శాస్త్రవేత్త.

బయటి లంకెలు[మార్చు]