సగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
½
prefixes hemi- (from Greek)

semi-/demi- (from Latin)

Binary 0.1 or 0.011111111111...
Decimal 0.5 or 0.499999999999...
Hexadecimal 0.8 or 0.7FFFFFFFFFFF...
Continued fraction [0; 1, 1] or [0; 2]
Single-precision

floating point

3F000000 (hex) =

00111111000000000000000000000000 (binary)

సగము లేదా అర్ధము (One Half) అనగా ఏదైనా ఒక సంఖ్యను రెండు చేత భాగించిన వచ్చునది. అనగా "1/2" అన్నమాట. ఏదైనా పదార్ధాన్ని రెండు సమాన భాగాలుగా విభజించిన వాటిని కూడా సగము అంటారు. డెసిమల్ పద్ధతి లో సగాన్ని 0.5 అని సూచిస్తారు.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో అర్ధము (ardhamu) అనగా సగము.[1] ఉదా: అర్ధచంద్రుడు, అర్ధగోళము, అర్ధనారీశ్వరుడు. నడిరాత్రి (midnight) ని అర్ధరాత్రి అని కూడా అంటారు. ఏదైనా విషయంలో సందేహాస్పదంగా అంగీకరించడాన్ని అర్ధాంగీకారము అంటారు. యుద్ధంలో ఒక యోధుడు మరో యోధుని రథంలో యుద్ధంచేస్తే అతన్ని "అర్ధరథుడు" అంటారు. గణితంలో అర్ధవ్యాసము మొదలుగా ప్రయోగాలున్నాయి. "అర్ధోరుకము" అనగా వేశ్యలు సగము తొడల దాకా తొడుగుకొనే చల్లడము, లాగు. 64-పూసలు కలిగిన గొలుసును అర్ధహారము అంటారు.

అర్ధము (ఒత్తు ) మరియు అర్థము (ఒత్తు ) రెండు ఒకటి కాదు. అర్ధము గురించి ఇక్కడ తెలియజేయగా అర్థము అనగా ధనం గురించి సంబంధించిన పేజీలో చూడండి. దీనికి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం.

సాహిత్యంలో సగం[మార్చు]

భార్యాభర్తలు చెరో సగంగా సాహిత్యకారులు పేర్కొంటారు.

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సగం&oldid=1211794" నుండి వెలికితీశారు