Coordinates: 17°37′00″N 77°57′00″E / 17.6167°N 77.9500°E / 17.6167; 77.9500

సదాశివపేట పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(సదాశివపేట పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?సదాశివపేట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 77°57′00″E / 17.6167°N 77.9500°E / 17.6167; 77.9500
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 21.70 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344 (2011 నాటికి)
• 3,334/కి.మీ² (8,635/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సదాశివపేట పురపాలకసంఘం


సదాశివపేట పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం. 1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది. 2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది. 2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[2] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[3]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 94,337 - ఇందులో పురుషులు 47,665 - స్త్రీలు 46,672 మంది ఉన్నారు.[4]

2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255. పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.

2014 ఎన్నికలు[మార్చు]

2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ పురపాలక సంఘం పరిధిలో 23 వార్డులున్నాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 10-03-2014
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-04. Retrieved 2014-03-11.
  4. "Sadasivpet Municipality City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-14.

వెలుపలి లంకెలు[మార్చు]