Coordinates: 14°17′53″N 79°16′15″E / 14.298071°N 79.270960°E / 14.298071; 79.270960

సాతుపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాతుపల్లె కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.

సాతుపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
సాతుపల్లె is located in Andhra Pradesh
సాతుపల్లె
సాతుపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°17′53″N 79°16′15″E / 14.298071°N 79.270960°E / 14.298071; 79.270960
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం పెనగలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516 101
ఎస్.టి.డి కోడ్ 08566
  • ఈ గ్రామములో శ్రీరాముల ఆలయం ఉన్నది. ఈ మధ్యన ఒక దాత ఈ ఆలయానికి ఒక రథం కానుకగా సమర్పించాడు. ఈ ఆలయంలో దసరాకు రథోత్సవం నిర్వహించారు. జమ్మిచెట్టుకు పూజలు చేశారు.[1]
  • ఈ గ్రామములో సంక్రాంతి పండుగ సందర్భంగా 2014,జనవరి-17న గౌరమ్మ మట్టి విగ్రహాన్ని, భక్తిశ్రద్ధలతో ఊరేగించి, భక్తి పాటలలు పాడుకుంటూ జలధికి తరలించారు.
  • సాతుపల్లె హరిజనవాడలో వెలసిన గ్రామదేవత గంగమ్మ రాతి విగ్రహానికి, 2014,ఏప్రిల్-13 ఆదివారం నాడు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట, చల్లఅన్నం (చద్దన్నం)ను పంచిపెట్టినారు. ఆ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం భక్తులు అమ్మవారికి చల్ల సమర్పించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు కడప, 16 అక్టోబరు 2013. 4వ పేజీ