సిరిమావో బండారు నాయకే

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సిరిమావో బండారు నాయకే
సిరిమావో బండారు నాయకే

పదవీ కాలము
14 నవంబరు 1994 – 10 ఆగస్టు 2000
President చంద్రికా కుమారతుంగ
ముందు చంద్రికా కుమారతుంగ
తరువాత రత్నగిరి విక్రమసింఘే
పదవీ కాలము
22 మే1972 – 23 జూలై 1977
President విలియం గోపాల్వ
ముందు Position established
తరువాత జూనియస్ జయవర్ధనే

పదవీ కాలము
29 మే1970 – 22 మే1972
Monarch ఎలిజబెత్ II
Governor General విలియం గోపాల్వ
ముందు డుడ్లే సేనానాయకే
తరువాత Position abolished
పదవీ కాలము
21 మే1960 – 27 మార్చి1965
Monarch ఎలిజబెత్ II
Governor General అలివర్ గూనేటిల్లికే
విలియం గోపాల్వ
ముందు డుడ్లే సేనానాయకే
తరువాత డుడ్లే సేనానాయకే

జననం (1916-04-17)17 ఏప్రిల్ 1916
m:en:British Ceylon
మరణం అక్టోబరు 10, 2000(2000-10-10) (వయసు 84)
కొలంబో, శ్రీలంక
రాజకీయ పార్టీ శ్రీలంక ఫ్రీడం పార్టీ
భార్య/భర్త సొలోమన్ బండారు నాయకే (1940–1959)
సంతానము సునేత్ర, చంద్రిక, అనుర
మతం తీరవాద బుద్దిజం

సిరిమావో బండారు నాయకే (సింహళ భాషසිරිමාවෝ රත්වත්තේ ඩයස් බණ්ඩාරනායක),(తమిళం: சிறிமாவோ ரத்வத்த டயஸ் பண்டாரநாயக்க); ( :17 ఏప్రిల్1916 – :10 అక్టొబరు 2000) శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. మూడుసార్లు 1960–65, 1970–77 మరియు 1994–2000 లలో శ్రీలంక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతి కెక్కారు.

నేపధ్యము[మార్చు]

1916 ఏప్రిల్ 17 న శ్రీలంక లోని రాడాల కుటుంబంలో ఆరవ సంతానంగా జన్మించింది. ఈవిడ అసలుపేరు సిరిమావో రత్వత్తే. తండ్రి రత్వత్తే డిసిల్వా మరియు తల్లి రోజలిండ్ మహావేళట్టనే కుమారిహామి. ఈవిడకు నలుగురు సోదరులు మరియొ ఒక సోదరి. ఈవిడ బౌద్ద మతారాధకురాలు. విద్యభ్యాసమంతా కొలంబో లోని సెయింట్ బ్రిడ్‌జెట్స్ కాన్వెంట్ లో జరిగింది. 1940 లో ఈమె వివాహము శ్రీలంక రాజ్యసమితి సభ్యుడు మరియు శ్రీలంక గవర్నరు ముఖ్య స్థానిక సలహాదారు సర్ సాలోమన్ డయస్ బండారు నాయకే కుమారుడు అయిన సాలోమన్ వెస్ట్ రిడ్జ్వే డయాస్ బండారు నాయకే తో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు చంద్రిక, సునేత్ర మరియుఅనుర.

బయటి లంకెలు[మార్చు]