సీతాఫలం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| సీతాఫలం | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సీతాఫలం (బయట+లోపల)
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| అనోనా రెటిక్యులేటా లి. |
|||||||||||||||
|
|
సీతాఫలం (Custard apple) ఒక పండు. ఇది వర్షాకాలం తరువాత విరివిగా దొరుకుతుంది.
[మార్చు] లక్షణాలు
- చిన్న వృక్షం.
- నిశితాగ్రంతో దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచరురస్రాకారంలో ఉన్న సరళ పత్రాలు.
- కాండాగ్రాలలో గాని, పత్రాభిముఖంగా గాని ఏర్పడిన ఏకాంత లేదా నిశ్చిత సమూహాలలో ఏర్పడిన ఆకుపచ్చని రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
- గుండ్రంగా ఆకుపచ్చగా, నొక్కులున్న సంకలిత ఫలం.
[మార్చు] అత్యధికంగా ఉత్పత్తి చేయు ప్రాంతాలు
ఇది చాలా దేశాలలో లభ్యమవుతుంది. వాటిలో
- భారతదేశం. ఇక్కడ ఆంధ్రప్రాంతములో ఈ ఫలములు అత్యధికంగా లభ్యమవుతాయి.
[మార్చు] ఉపయోగాలు
- సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది.
- దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది.
- ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.