హరిత కౌర్ డియోల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విమాన లెప్టినెంట్ 'హరిత కౌర్ డియోళ్ (1972 - డిసెంబరు 25 1996) భారత ఎయిర్ ఫోర్స్ లో పైలట్. ఆమె భాతర ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటి పైలత్. ఆమె తన ఇరువది రెండవ యేట సెప్టెంబరు 2 1994 న నడిపిన మొదటి విమానం Avro HS-748.[1][2][3][4]

కెరీర్[మార్చు]

ఆమె చండీఘర్ లో ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు.[1] 1993 లో ఆమె ఎయిర్ ఫోర్స్ లో మొదటి ఏడుగురు మహిళా కాడెట్స్ కు ఎంపిక కాబడినది. ఆమె షార్ట్ సర్వీసు కమీషన్ ఆఫీసరుగా ఎంపిక కాబడినది. ఇది రవాణా పేలట్ గా భారతదేశంలో మహిళా శిక్షణలలో క్లిష్టమైనది. [5]ప్రాథమిక శిక్షణ అనంతరం హైదరాబాదు దగ్గరలో దండిగల్ లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో ఆమె యెలహంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఎయిర్ లిఫ్టింగ్ ఫోర్స్ లో శిక్షణ పొందారు.[6] కానీ ఆమె డిసెంబరు 25 1996 న నెల్లూరు వద్ద విమాన ప్రమాదంలో మరణించారు.[5] ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల బుక్కపురం గ్రామం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆమెతో పాటు 24 మంది ఎయిర్ ఫోర్స్ కు చెందిన వ్యక్తులు మరణించారు. [7][8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "All time inspirational women personalities of India". India TV. 8 March 2013. 
  2. Shobana Nelasco (2010). Status of Women in India. Deep & Deep Publications. pp. 13–. ISBN 978-81-8450-246-6. 
  3. Year Book 2009. Bright Publications. p. 559. 
  4. Documentation on Women, Children, and Human Rights. Sandarbhini, Library and Documentation Centre, All India Association for Christian Higher Education. 1994. p. 2. 
  5. 5.0 5.1 Limca Book of Records. Bisleri Beverages Limited. 2003. 
  6. Soma Basu (September 04, 1994). "IAF flies into a new era". SikhWomen.com. Retrieved 2014-02-13. 
  7. India: A Reference Annual. Publications Division, Ministry of Information and Broadcasting. 1998. p. 686. 
  8. "Woman IAF flying cadet killed in trainer crash - Indian Express". May 13 2008. Retrieved 2014-02-13.