హరిశ్చంద్ర (1999 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిశ్చంద్ర
హరిశ్చంద్ర సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంఆర్. తులసి కుమార్
నిర్మాతకోవెల శాంత నూగులపాటి, వి. శ్రీనివాసరెడ్డి, వి. రాజరాజేశ్వరి
తారాగణంజె.డి.చక్రవర్తి,
రాశి
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంఅగోష్
నిర్మాణ
సంస్థ
చక్రవర్తి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
మార్చి 12, 1999
సినిమా నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

హరిశ్చంద్ర 1999, మార్చి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. చక్రవర్తి ప్రొడక్షన్స్ పతాకంపై కోవెల శాంత నూగులపాటి, వి. శ్రీనివాసరెడ్డి, వి. రాజరాజేశ్వరిల నిర్మాణ సారథ్యంలో ఆర్. తులసి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, రాశి ప్రధాన పాత్రల్లో నటించగా, అగోష్ సంగీతం అందించాడు.[1][2]

కథా నేపథ్యం[మార్చు]

హరిశ్చంద్ర (జెడి చక్రవర్తి) మొదటి చూపులోనే నందిని (రాశి)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా తనని ప్రేమించేలా చేసుకోవడంకోసం మద్యం, పొగ త్రాగడం, మాంసాహారం తినడం మానేసానని అబద్ధం చెప్తాడు. అతను చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసినా నందిని అతనిని క్షమింస్తుంది. ఒకసారి హరిశ్చంద్ర ఇంకో అమ్మాయితో ఉన్నప్పుడు నందిని చూసి, వాళ్ళద్దరి మధ్య ఎఫైర్ ఉందనుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది, హరిశ్చంద్ర నందిని ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఆర్. తులసి కుమార్
  • నిర్మాత: కోవెల శాంత నూగులపాటి, వి. శ్రీనివాసరెడ్డి, వి. రాజరాజేశ్వరి
  • సంగీతం: అగోష్
  • ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి
  • కూర్పు: వి. నాగిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: చక్రవర్తి ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఆగోష్ సంగీతం అందించగా, సిరివెన్నెల పాటలు రాశాడు.[3]

  1. దయచెయ్ దొర (గానం: గోపాల్ రావు, శ్రీని, కోరస్)
  2. మువ్వగోపాలా (గానం: మనో, కె.ఎస్. చిత్ర)
  3. ప్రేమంటే తేనేలా (గానం: మనో)
  4. చిన్న సాయం చెయ్యనా (గానం: మనో, కె.ఎస్. చిత్ర)
  5. షాదీ ముబారఖ్ (గానం: గోపాల్ రావు, స్వర్ణలత)
  6. వినుడు వినుడు అంతా (గానం: మనో, శ్రీని, కోరస్)

మూలాలు[మార్చు]

  1. "Harishchandra (1999)". Indiancine.ma. Retrieved 2020-08-25.
  2. "Online Telugu Movie: Harischandra Anne Abaddale 1999 Telugu". Onlinewatchtelugumovies.net. 16 అక్టోబరు 2009. Archived from the original on 3 మే 2012. Retrieved 25 ఆగస్టు 2020.
  3. "Harishchandra 1999". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]