హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
పూర్వపు నామములు
హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల (1985–2008)
నినాదంప్రతి వ్యక్తి ఫలించాలి, ఎవరు నిష్ఫలము అవ్వకూడదు
రకంప్రైవేట్
స్థాపితం1985
అనుబంధ సంస్థUGC, AICTE, NBA, NAAC
మతపరమైన అనుబంధం
క్రైస్తవ మతము
ఛాన్సలర్ఏలిజేబెత్ వర్గిస్
వైస్ ఛాన్సలర్ఎస్. రామచంద్రన్
డైరక్టరుఅశోక్ వరఘీస్
రిజిస్త్రార్పోన్. రామలింగం
స్థానంచెన్నై పట్టణం, తమిళనాడు, భారతదేశం
కాంపస్Bay Range Campus, 150 acres (610,000 m2)

హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఒక సాంకేతిక ఇంజనీరింగ్ డీమిడ్ విశ్వవిద్యాలయం.[1] దీని ప్రధాన కార్యలయం చెన్నైలో ఉంది. ఈ విశ్వవిద్యాలయన్ని 1985 వ సంవత్సరం కే. సి. జి. వర్ఘేస్ గారు స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం పూర్వ నామం హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల. ఈ కళాశాలకు యు. జి. సి వారు 2008 వ సంవత్సరం నుంచి హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు గా విశ్వవిద్యాలయం స్థానాన్ని కలిపించారు.

ప్రదేశము[మార్చు]

కళాశాల కేలంబాక్కంలో ఉంది. యూనివర్సిటీ ప్రాంగణం ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఉంది. ఈ కళాశాల చెన్నైకు 25 కిలోమీటర్ ల దూరంలో ఉంది.

వ్యవస్థ[మార్చు]

ఈ కళాశాలకు ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. అధికారిక వ్యవహారాలకు వైస్ ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. విద్య విభాగానికి డీన్ బాధ్యత వహిస్తారు. ప్రతి డిపార్టుమెంటుకు హెడ్ అఫ్ డిపార్టుమెంటు బాధ్యత వహిస్తారు.

విద్యా కోర్సులు[మార్చు]

స్కూల్ అఫ్ మెకానికల్ సైన్సెస్[మార్చు]

బి.టెక్ ఇన్

  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ( ఆటోట్రోనిక్స్)
  • మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్

యం. టెక్ లో

  • ఆర్ & ఏ. సి
  • మెషిన్ డిజైన్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్
  • ఇంటర్నల్ కంబుస్తిఒన్

మూలాలు[మార్చు]

  1. List of Deemed Universities Wikipedia. Retrieved on 28 December 2017.