విశ్వవిద్యాలయం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
విశ్వవిద్యాలయం (ఆంగ్లం: University) అనగా ఉన్నత విద్యాభ్యాసం మరియు పరిశోధనలు జరిపే విద్యాలయం. ఈ విశ్వవిద్యాలయాలు అన్ని రకాల డిగ్రీలను ఇస్తాయి. విశ్వవిద్యాలయంనే ఆంగ్ల పదమైన యూనివర్సిటీతో కూడా వ్యవహరిస్తుంటారు.
[మార్చు] కొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు
- నలంద విశ్వవిద్యాలయం
- కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
- ఢిల్లీ విశ్వవిద్యాలయం
- ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయం
- స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం