యోగి వేమన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి

యోగి వేమన విశ్వవిద్యాలయం

స్థాపన 2006
తరహా ప్రభుత్వ విశ్వవిద్యాలయము
కులపతి ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ఉప కులపతి ఆచార్య అర్జల రామచంద్రారెడ్డి
ప్రదేశం కడప, ఆంధ్రప్రదేశ్, భారతదేశం,
516003
క్యాంపస్ గ్రామీణ
అనుబంధాలు యు.జి.సి
వెబ్‌సైటు అధికారిక వెబ్సైటు

యోగి వేమన విశ్వవిద్యాలయం , ఆంధ్రప్రదేశ్ లోని కడప లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. ఇది కడప నుండి పులివెందుల వెళ్ళే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.

[మార్చు] విభాగాలు

ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది.

.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు