1వ లోక్‌సభ సభ్యుల జాబితా
Jump to navigation
Jump to search
తొలి లోక్‌సభ సభ్యులు
హైదరాబాదు రాష్ట్రం[మార్చు]
సంఖ్య | నియోజకవర్గం | లోక్‌సభ సభ్యుడు | పార్టీ | చిత్రం |
---|---|---|---|---|
1 | ఆదిలాబాదు | సి.మాధవరెడ్డి | సోషలిస్టు పార్టీ | |
2 | అంబద్ | హనుమంత్‌రావు గణేష్‌రావు వైష్ణవ్ | కాంగ్రేసు పార్టీ | |
3 | ఔరంగాబాదు | సురేష్‌చంద్ర శివప్రసాద్ ఆర్య | కాంగ్రేసు పార్టీ | |
4 | భీడ్ | రామచందర్ గోవింద్ పరాంజపే | పి.డి.ఎఫ్ | |
5 | బీదర్ | షౌకతుల్లా షా అన్సారీ | కాంగ్రేసు పార్టీ | |
6 | గుల్బర్గా | స్వామి రామానందతీర్ధ | కాంగ్రేసు పార్టీ | |
7 | హైదరాబాదు నగరం | అహ్మద్ మొహియుద్దీన్ | కాంగ్రేసు పార్టీ | |
8 | ఇబ్రహీంపట్నం | సాదత్ అలీఖాన్ | కాంగ్రేసు పార్టీ | |
9 | కరీంనగర్ (షె.కు) | ఎం.ఆర్. కృష్ణ | ఎస్.సి.ఎఫ్ | |
10 | కరీంనగర్ | బద్దం యెల్లారెడ్డి | పి.డి.ఎఫ్ | |
11 | ఖమ్మం | టి.బి.విఠల్ రావు | పి.డి.ఎఫ్ | |
12 | ఖుస్తగి | శివమూర్తి స్వామి | స్వతంత్ర అభ్యర్థి | |
13 | మహబూబ్‌నగర్ | కె. జనార్ధన్ రెడ్డి | కాంగ్రేసు పార్టీ | |
14 | మహబూబ్‌నగర్ | పులి రామస్వామి | కాంగ్రేసు పార్టీ | |
15 | మెదక్ | ఎన్.ఎం.జయసూర్య | పి.డి.ఎఫ్ | |
16 | నల్గొండ | రావి నారాయణరెడ్డి | పి.డి.ఎఫ్ | |
17 | నల్గొండ (షె.కు) | సుంకం అచ్చాలు | పి.డి.ఎఫ్ | |
18 | నాందేడ్ (షె.కు) | దేవరావు నామదేవరావు పత్రీకర్ కాంబ్లే | కాంగ్రేసు పార్టీ | |
19 | నాందేడ్ (షె.కు) | శంకరరావు తెల్కీకర్ | కాంగ్రేసు పార్టీ | |
20 | నిజామాబాదు | హరీష్ చంద్ర హెడా | కాంగ్రేసు పార్టీ | |
21 | ఉస్మానాబాదు | రాఘవేంద్ర శ్రీనివాసరావు దీవాన్ | కాంగ్రేసు | |
22 | పర్భణీ | నారాయణరావు వాఘ్మారే | పి.ఏ.డబ్ల్యూ.పి.ఐ | |
23 | వికారాబాదు | ఎస్.ఏ.ఎబెనెజర్ | కాంగ్రేసు | |
24 | వరంగల్ | పెండ్యాల రాఘవరావు | పి.డి.ఎఫ్ | |
25 | యాద్గిర్ | కృష్ణాచార్య జోషీ | కాంగ్రేసు పార్టీ |
మద్రాసు రాష్ట్రం[మార్చు]
సంఖ్య | నియోజకవర్గం | లోక్‌సభ సభ్యుడు | పార్టీ | చిత్రం |
---|---|---|---|---|
1 | అనంతపురం | పైడి లక్ష్మయ్య | కాంగ్రేసు | |
2 | అరుప్పుకొట్టై | ఎం.డి.రామస్వామి | ఎఫ్.బి (ఎం) | |
3 | అరుప్పుకొట్టై | పసుంపోన్ యూ. ముత్తురామలింగ దేవర్ | కాంగ్రేసు | |
4 | బళ్ళారి | టేకూరు సుబ్రహ్మణ్యం | కాంగ్రేసు | |
5 | కన్ననూరు | అయిల్లత్ కుట్టియేరి గోపాలన్ | కమ్యూనిస్టు పార్టీ | |
6 | చెంగల్పట్టు | ఓ.వి.అళగేశన్ ముదలియారు | కాంగ్రేసు | |
7 | చిత్తూరు - (షె.కు) | ఎం.వి.గంగాధర శివ | కాంగ్రేసు | |
8 | చిత్తూరు | టి.ఎన్.విశ్వనాథరెడ్డి | కాంగ్రేసు | |
9 | కోయంబత్తూరు | టి.ఏ.రామలింగ చెట్టియారు | కాంగ్రేసు | |
10 | కోయంబత్తూరు | ఎన్.ఎం.లింగం | కాంగ్రేసు | |
11 | కడ్డలూరు | ఎన్.డి.గోవిందస్వామి కచిరొయార్ | టి.ఎన్.టి.పి | |
12 | కడ్డలూరు | ఎల్.ఇళయపెరుమాళ్ | కాంగ్రేసు | |
13 | కడప | యెద్దుల ఈశ్వరరెడ్డి | కమ్యూనిస్టు పార్టీ | |
14 | ధర్మపురి | టి.ఏ.ఎం.సుబ్రమణ్య చెట్టియారు | కాంగ్రేసు | |
15 | ధర్మపురి | ఎన్.సత్యనాథన్ | స్వతంత్ర అభ్యర్థి | |
16 | దిండిగుల్ | అమ్ము స్వామినాథన్ | కాంగ్రేసు | |
17 | ఏలూరు | బయ్యా సూర్యనారాయణమూర్తి | కె.ఎం.పి.పి | |
18 | ఏలూరు | కొండ్రు సుబ్బారావు | కమ్యూనిస్టు పార్టీ | |
19 | ఈరోడ్ | కె.పెరియస్వామి గౌండర్ | కాంగ్రేసు | |
20 | ఈరోడ్ | ఎస్.సి.బాలకృష్ణన్ | కాంగ్రేసు | |
21 | గుడివాడ | కడియాల గోపాలరావు | కమ్యూనిస్టు పార్టీ | |
22 | గుంటూరు | ఎస్.వి.లక్ష్మీనరసింహారావు | స్వతంత్ర అభ్యర్థి | |
23 | కాకినాడ | చెలికాని వెంకటరామారావు | కమ్యూనిస్టు పార్టీ | |
24 | కాంచీపురం | ఏ.కృష్ణస్వామి | స్వతంత్ర అభ్యర్థి | |
25 | కొళిక్కోడ్ | కె.అచ్యుతన్ దామోదర మెనన్ | కె.ఎం.పి.పి | |
26 | కృష్ణగిరి | సి.ఆర్.నరసింహన్ | కాంగ్రేసు | |
27 | కుంభకోణం | సి.రామస్వామి ముదలియారు | కాంగ్రేసు | |
28 | కర్నూలు | హాలహర్వి సీతారామరెడ్డి | కాంగ్రేసు | |
29 | కర్నూలు | వై.గాదిలింగన్న గౌడ్ | ప్రజా సోషలిస్టు పార్టీ | |
30 | మద్రాసు | టి.టి.కృష్ణమాచారి | కాంగ్రేసు | |
31 | మదురై | పి. కక్కన్ | కాంగ్రేసు | |
32 | మదురై | ఎస్.బాలసుబ్రమణ్యం | కాంగ్రేసు | |
33 | మలప్పురం | బి.పొక్కర్ | ఎం.ఎం.ల్ | |
34 | మచిలీపట్నం | సనకా బుచ్చికోటయ్య | కమ్యూనిస్టు పార్టీ | |
35 | మయూరం- (షె.కు) | వి.వీరాస్వామి | స్వతంత్ర అభ్యర్థి | |
36 | మయూరం- (షె.కు) | కె.ఆనంద నంబియార్ | కమ్యూనిస్టు పార్టీ | |
37 | నంద్యాల | రాయసం శేషగిరిరావు | స్వతంత్ర అభ్యర్థి | |
38 | నరసరావుపేట | చాపలమడుగు రామయ్య చౌదరి | స్వతంత్ర అభ్యర్థి | |
39 | నెల్లూరు | బెజవాడ రామచంద్రారెడ్డి | స్వతంత్ర అభ్యర్థి | |
40 | ఒంగోలు | పీసపాటి వెంకట రాఘవయ్య | కమ్యూనిస్టు పార్టీ | |
41 | ఒంగోలు (షె.కు.) | మంగళగిరి నానాదాసు | స్వతంత్ర అభ్యర్థి | |
42 | పార్వతీపురం | నూతక్కి రామశేషయ్య | స్వతంత్ర అభ్యర్థి | |
43 | పాతపట్నం | వరాహగిరి వెంకట గిరి | కాంగ్రేసు | |
44 | పెనుకొండ | కె.ఎస్.రాఘవాచారి | కె.ఎం.పి.పి | |
45 | పెరంబలూరు - (షె.కు) | వి.భూవరగస్వామి | టి.ఎన్.టి.పి | |
46 | పెరియాకుళం | కె.శక్తివడివేలు గౌండర్ | కాంగ్రేసు | |
47 | పొల్లాచ్చి | గోవిందస్వామినాయుడు రంగస్వామినాయుడు దామోదరన్ | కాంగ్రేసు | |
48 | పొన్నాని | వి. ఎచ్చరన్ ఇయ్యాని | కాంగ్రేసు | |
49 | పొన్నాని | కె.కేలప్పన్ | కె.ఎం.పి.పి | |
50 | పుదుక్కొట్టై | కె.ముత్తుస్వామి వల్లతరాస్ | కె.ఎం.పి.పి | |
51 | రాజమండ్రి | నల్లా రెడ్డినాయుడు | సోషలిస్టు | |
52 | రాజమండ్రి | కానేటి మోహనరావు | కమ్యూనిస్టు పార్టీ | |
53 | రామనాథపురం | వి.వి.ఆర్.ఎన్.ఏ.ఆర్ నాగప్ప చెట్టియార్ | కాంగ్రేసు | |
54 | సేలం | ఎస్.వి.రామస్వామి | కాంగ్రేసు | |
55 | శంకరనయనార్ కోవిల్ | ఎం.శంకరపాండ్యన్ | కాంగ్రేసు | |
56 | దక్షిణ కెనరా ఉత్తర | యూ.శ్రీనివాస మల్లయ్య | కాంగ్రేసు | |
57 | దక్షిణ కెనరా దక్షిణ | బి.శివరావు | కాంగ్రేసు | |
58 | శ్రీకాకుళం | బొడ్డియపల్లి రాజగోపాలరావు | కాంగ్రేసు | |
59 | శ్రీవైకుంఠం | ఏ.వి.థామస్ | కాంగ్రేసు | |
60 | శ్రీవిల్లిపుత్తూరు | ఎస్.ఎస్.నటరాజన్ | కాంగ్రేసు | |
61 | శ్రీవిల్లిపుత్తూరు | కె.కామరాజ నాడార్ | కాంగ్రేసు | |
62 | తంజావూరు | ఆర్.వెంకట్రామన్ | కాంగ్రేసు | |
63 | తెల్లిచ్చేరి | నెట్టూరు పి.దామోదరన్ | కె.ఎం.పి.పి | |
64 | తెనాలి | కొత్త రఘురామయ్య | కాంగ్రేసు | |
65 | తిండీవనం | వి. మునుస్వామి ఏ.వి.ఎల్. తిరుకురలర్ | టి.ఎన్.టి.పి | |
66 | తిండీవనం | ఏ.జయరామన్ | టి.ఎన్.టి.పి | |
67 | తిరుచెంగోడు | ఎస్.కె.బాబీ కందస్వామి | డి.ఎఫ్.ఎస్.ఐ | |
68 | తిరుచిరాపల్లి | ఎడ్వర్డ్ పాల్ మథురం | స్వతంత్ర అభ్యర్థి | |
69 | తిరునల్వేలి | పి.టి.థాను పిల్లై | కాంగ్రేసు | |
70 | తిరుపతి | మాడభూషి అనంతశయనం అయ్యంగార్ | కాంగ్రేసు | |
71 | తిరుప్పూరు | టి.ఎస్.అవినాశలింగం చెట్టియార్ | కాంగ్రేసు | |
72 | తిరువళ్లూరు | మరగతం చంద్రశేఖర్ | కాంగ్రేసు | |
73 | తిరువళ్లూరు | పి.నటేశన్ | కాంగ్రేసు | |
74 | తిరువళ్లూరు | ఆర్.గోవిందరాజులు నాయుడు | కాంగ్రేసు | |
75 | వెల్లూరు | దొరైస్వామి పిళ్లై రామచందర్ | కామనెవెల్తు పార్టీ | |
76 | వెల్లూరు | ఎం.ముత్తుకృష్ణన్ | కాంగ్రేసు | |
77 | విజయవాడ | హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ | స్వతంత్ర అభ్యర్థి | |
78 | విశాఖపట్నం | గామ్ మల్లుదొర | స్వతంత్ర అభ్యర్థి | |
79 | విశాఖపట్నం | లంకా సుందరం | స్వతంత్ర అభ్యర్థి | |
80 | విజయనగరం | కందాల సుబ్రహ్మణ్యం | సోషలిస్టు | |
81 | వండీవాష్ | ఎన్.ఆర్.మునిస్వామి | కామనెవెల్తు పార్టీ |