7th సెన్స్
వికీపీడియా నుండి
| 7th సెన్స్ | |
|---|---|
ప్రచార పోస్టర్ |
|
| దర్శకత్వం | ఎ. ఆర్. మురుగ దాస్ |
| నిర్మాత | ఉదయనిది స్టాలిన్ |
| రచన | ఎ. ఆర్. మురుగ దాస్ |
| తారాగణం | సూర్య శృతి హాసన్ జానీ ట్రి గుయేన్ |
| సంగీతం | హేరిస్ జయరాజ్ |
| ఛాయాగ్రహణం | రవి కె.చంద్రన్ |
| కూర్పు | ఆంటోనీ |
| స్టూడియో | రెడ్ జెయింట్ మూవీస్ |
| పంపిణీదారు | లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ |
| విడుదలైన తేదీ | 26 అక్టోబరు 2011[1] |
| నిడివి | 168 minutes |
| దేశం | ఇండియా |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | INR84 కోట్ల (యూ ఎస్ $ 18,73 మిలియన్లు)[2] |
7th సెన్స్ సూర్య నటించి ఎ. ఆర్. మురుగ దాస్ దర్సకత్వం లో విడుదలైన తమిళం నుండి డబ్బింగ్ చెయ్యబడ్డ ఒక తెలుగు వైజ్ఞానిక కల్పన చలన చిత్రం.
నటీనటులు [మార్చు]
- సూర్య
- శృతి హాసన్
- జానీ ట్రి గుయేన్
- అభినయ
- గిన్నిస్ పక్రు
- అశ్విన్ కాకుమాను
- ధన్య బాలకృష్ణ
"వివరాలు"
- సూర్య ఈ చిత్రం లో బోధిధర్మ (బౌద్ధ సన్యాసి,)[3] సర్కస్ ఆర్టిస్ట్ గా రెండు పాత్రలు పోషిస్తున్నారు.[4]
- హాలీవుడ్ నటుడు జానీ ట్రి గుయేన్ ఈ సినిమా లో డాంగ్ లీ పాత్రలొ పోషిస్తున్నారు.
- సూర్య ఈ సినిమాలో కనబరిచిన నటనకు ప్రముఖనటులు ఇలా స్పందించారు.రజినికాంత్ చూసి సూర్య నటన అద్భుతం అని అన్నారు,
- సూర్య గొప్ప నటుడని కమల్ హసన్ అన్నారు.
- సౌత్ ఇండియాలొ కమల్ హసన్ ,రజినికాంత్ తర్వాత సూర్యనే అని రజమౌలి అన్నారు.
- ఈ సినిమ అస్కారులోకి నామినేట్ అవ్వడం సంతొషంగా ఉంది అని మురుగదాస్ అన్నారు.
- చైనలో 50డెస్ ఆడిన మొట్టమొదటి తమిల్ చిత్రం ఇది.
- ఈ చిత్రం లో ఒక 10-నిమిషం సన్నివేశం కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు.[5]
- కన్నడ నటుడు అవినాష్ సూర్య కు తండ్రి పాత్రలొ నటించారు.[6]
మూలాలు [మార్చు]
- ↑ "Surya’s 7 Aam Arivu satellite rights sold to Sun TV", 24 August 2011. Retrieved on 24 August 2011.
- ↑ http://in.movies.yahoo.com/news/7aam-arivu-october-26-134325762.html
- ↑ Surya turns the transmitter of Zen, 2011, http://entertainment.oneindia.in/tamil/news/2011/surya-transmitter-zen-aum-arivu-140911.html
- ↑ http://movies.rediff.com/slide-show/2010/aug/30/slide-show-1-south-tamil-snippets.htm
- ↑ www.telugucinemasti.com
- ↑ IndiaGlitz - Avinash Is Suriya Father - Tamil Movie News