వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 22
Jump to navigation
Jump to search
- 1556: మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి హుమాయూన్ మరణం (జ.1508).
- 1732: అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ జననం (మ.1799).
- 1847: స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది.
- 1857: జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్ జననం (మ.1894).
- 1866: స్వాతంత్ర్య సమర యోధుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య జననం (మ.1949). (చిత్రంలో)
- 1939: బాల సాహిత్య రచయిత కలువకొలను సదానంద జననం.
- 2009: తెలుగు రంగస్థల, సినిమా నటుడు, రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణం (జ.1914).
- 1958: భారత స్వాతంత్ర్య యోధుడు, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం (జ.1888).
- 1997: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ మరణం (జ.1920).