రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం , మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. రాయ్‌రంగ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో రాయరంగ్‌పూర్, రాయంగ్‌పూర్ బ్లాక్, బహల్దా బ్లాక్, జామ్దా బ్లాక్, టైరింగ్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2]
సంవత్సరం
సభ్యుడు
పార్టీ
1952
హరదేబ్ తిరియా
కాంగ్రెస్
1957
హరదేబ్ తిరియా
స్వతంత్ర
1961
చంద్ర మోహన్ సింగ్
కాంగ్రెస్
1967
కార్తీక చంద్ర మాఝీ
స్వతంత్ర
1971
సిద్ధలాల్ ముర్ము
జార్ఖండ్ పార్టీ
1974
అర్జున్ మాఝీ
ఉత్కల్ కాంగ్రెస్
1977
జనతా పార్టీ
1980
సిద్ధలాల్ ముర్ము
కాంగ్రెస్
1985
భబేంద్రనాథ్ మాఝీ
1990
చైతన్య ప్రసాద్ మాఝీ
జనతాదళ్
1995
లక్ష్మణ్ మాఝీ
కాంగ్రెస్
2000
ద్రౌపది ముర్ము
బీజేపీ
2004
2009[ 3]
శ్యామ్ చరణ్ హన్స్దా
కాంగ్రెస్
2014[ 4]
సాయిబా సుశీల్ కుమార్ హన్స్దా
బీజేడీ
2019[ 5]
నబ చరణ్ మాఝీ
బీజేపీ
2019 ఒడిశా శాసనసభ ఎన్నికలు: రాయ్‌రంగపూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
బీజేడీ
బసంతి మరాండీ
58054
జేఎంఎం
రామచంద్ర ముర్ము
30456
స్వతంత్ర
మినాటి హన్స్దా
5163
తృణమూల్ కాంగ్రెస్
కన్హు చరణ్ సోరెన్
2248
నోటా
పైవేవీ కాదు
2114
మెజారిటీ
60901
పోలింగ్ శాతం
163238
2014 ఒడిశా శాసనసభ ఎన్నికలు: రాయ్రంగాపూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
బీజేడీ
సాయిబా సుశీల్ కుమార్ హన్స్దా
51,062
బీజేపీ
ద్రౌపది ముర్ము
44,679
కాంగ్రెస్
శ్యామ్ చరణ్ హన్స్దా
29,006
జేఎంఎం
పూర్ణ చంద్ర మర్ంది
7,078
బీఎస్పీ
లంబోదర్ ముర్ము
6,082
స్వతంత్ర
బిస్వనాథ్ కిస్కు
3,090
ఆప్
సుదర్శన్ ముర్ము
1,651
ఆమ ఒడిశా పార్టీ
బిర్సా కండంకెల్
2,031
నోటా
పైవేవీ కాదు
2,034
మెజారిటీ
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
కాంగ్రెస్
శ్యామ్ చరణ్ హన్స్దా
24,792
జేఎంఎం
పూర్ణ చంద్ర మర్ంది
20,190
బీజేపీ
జదురామ్ ముర్ము
17,898
ఎన్.సి.పి
కాశీనాథ్ హెంబ్రామ్
14,828
స్వతంత్ర
ఖేలారం మహాలీ
12,504
ఝార్ఖండ్ డిసోమ్ పార్టీ
సోనారామ్ సోరెన్
8,021
స్వతంత్ర
లోపాముద్ర హంసదాః
6,670
ఎస్పీ
మంగళ్ సింగ్ టుడు
2,696
జనతా దళ్ (యూ)
దుర్గా హెంబ్రం
2,351
స్వతంత్ర
చంద్ర మోహన్ సోరెన్
1,595
స్వతంత్ర
పీతాంబర్ మార్ంది
1,517
రాష్ట్రీయ పరివర్తన్ దళ్
సోమయా ముర్ము
1,292
మెజారిటీ
4,602
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు