పొట్టంగి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొట్టంగి శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°34′12″N 82°58′12″E మార్చు
పటం

పొట్టంగి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో దమంజోడి, పొట్టంగి బ్లాక్, నందాపూర్ బ్లాక్, సెమిలిగూడ బ్లాక్ & కోరాపుట్ బ్లాక్‌లోని 3 గ్రామ పంచాయతీలు (లితిగూడ, దుమురిపాదర్, మఠల్‌పుట్) ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, పొట్టంగి
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ పితం పాధి 51244 35.14
కాంగ్రెస్ రామ చంద్ర కదం 46989 32.23
బిజెపి రామ చంద్ర పాంగి 25956 17.8
స్వతంత్ర నందిబలి చైతన్య 8238 5.65%
నోటా పైవేవీ కాదు 5715 3.92%
బీఎస్పీ మురళీధర గుంత 4153 2.85%
స్వతంత్ర కృష్ణ చంద్ర జానీ 3517 2.41%
మెజారిటీ 4255 3
పోలింగ్ శాతం 145812 76.26%

2014 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, పొట్టంగి
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ ప్రఫుల్ల చంద్ర పాంగి 46839 38.10%
కాంగ్రెస్ రామ చంద్ర కదం 36075 29.35%
బిజెపి కృష్ణ చంద్ర జానీ 9401 7.65%
స్వతంత్ర భగవాన్ పెటియా 7547 6.14%
బీఎస్పీ అశోక్ కుమార్ ఉల్కా 6725 5.47%
సమృద్ధ ఒడిశా గునెైపాడియా రాధ 6092 4.96%
నోటా పైవేవీ కాదు 4995 4.06%
ఒడిశా జనమోర్చా జయరామ్ భోయ్ 3447 2.80%
సమత క్రాంతి దళ్ స్నేహపాత్ర శాంత 1807 1.47%

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. News18 (2019). "Pottangi Assembly Election Results 2019 Live: Pottangi Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. 4.0 4.1 4.2 4.3 Eenadu (12 April 2024). "ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.