కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°0′0″N 86°12′0″E మార్చు
పటం

కాకత్‌పూర్ ఒడిశాలోని పూరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో కోణార్క్, కాకత్‌పూర్ బ్లాక్, అస్తరాంగ్ బ్లాక్, గోప్ బ్లాక్‌లోని 13 గ్రామ పంచాయతీలు (జంగల్‌బోరి, బిర్తుంగ్, బౌలంగా, దేస్తాలి, ధుమల, సోరవ, మహాలపడ, అచ్యుతాపూర్, బనాఖండి, సిమ్మిలి, సుతాన్, తారకోర, బడగావ్) ప్రాంతాలు ఉన్నాయి.[2][3]

కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.

శాసనసభకు ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2019: (105) : తుషారకాంతి బెహెరా (బీజేడీ) [4]
  • 2014: (105) : సురేంద్ర సేథి (బీజేడీ) [5]
  • 2009: (105) : రబీ మల్లిక్ (బీజేడీ)
  • 2004: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (బీజేడీ)
  • 2000: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (బీజేడీ)
  • 1995: (54) : బైకుంఠనాథ్ స్వైన్ (కాంగ్రెస్)
  • 1990: (54) : సురేంద్ర నాథ్ నాయక్ ( జనతాదళ్ )
  • 1985: (54) : సురేంద్ర నాథ్ నాయక్ ( జనతా పార్టీ )
  • 1980: (54) : బైకుంఠనాథ్ స్వైన్ (కాంగ్రెస్-I)
  • 1977: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (జనతా పార్టీ)
  • 1974: (54) : బృందాబన్ పాత్ర (కాంగ్రెస్)
  • 1971: (50) : సురేంద్ర నాథ్ నాయక్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1967: (50) : గతి కృష్ణ స్వైన్ (సిపిఐ)
  • 1961: (94) : ఉపేంద్ర మొహంతి (కాంగ్రెస్)
  • 1957: (66) : భరత్ దాస్ (సిపిఐ)

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

ఎన్నికల ఫలితాలు
Party Candidate Votes % ±%
BJD తుషారకాంతి బెహెరా[4] 91,897 53.68 -3.74
భారత జాతీయ కాంగ్రెస్ బిశ్వభూషణ్ దాస్ 46,206 26.99 -4.24
భారతీయ జనతా పార్టీ రబి మల్లిక్ 30,771 17.98
NOTA నోటా 736 0.43
మెజారిటీ 45,691
మొత్తం పోలైన ఓట్లు 170,889
BJD hold Swing

మూలాలు[మార్చు]

  1. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014. Constituency: Kakatpur (105) District: Puri
  2. Assembly Constituencies and their Extent
  3. Seats of Odisha
  4. 4.0 4.1 News18 (2019). "Kakatpur Assembly Election Results 2019 Live: Kakatpur Constituency (Seat)". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 16 June 2014.

వెలుపలి లంకెలు[మార్చు]