అనంతపురం జిల్లా పర్యాటకరంగం: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
===తిమ్మమ్మ మర్రిమాను=== |
===తిమ్మమ్మ మర్రిమాను=== |
||
{{main|తిమ్మమ్మ మర్రిమాను}} |
{{main|తిమ్మమ్మ మర్రిమాను}} |
||
'''తిమ్మమ్మ మర్రిమాను''' దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద మర్రి చెట్టుగా భావించబడుతుంది. ఇది 1989 సం.లో ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతిపెద్ద చెట్టుగా నమోదయింది. ఇది [[కదిరి]] నుండి 35 కిమీ, [[అనంతపురం]] నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
'''తిమ్మమ్మ మర్రిమాను''' దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద మర్రి చెట్టుగా భావించబడుతుంది. ఇది 1989 సం.లో ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతిపెద్ద చెట్టుగా నమోదయింది. ఇది [[కదిరి]] నుండి 35 కిమీ, [[అనంతపురం]] నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. <ref>{{Cite web|title = Thimmamma Marrimanu|url = http://aptourism.gov.in/index.php/k2-separator/k2/item/24-thimmammamarrimanu.html|website = aptourism.gov.in|accessdate = 2015-11-11}}</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
15:06, 20 నవంబరు 2015 నాటి కూర్పు
అనంతపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా ముఖ్య పట్టణం మరియు నగరం. ఇది జాతీయ రహదారి-7 పైన ఉన్నది. ఈ నగరం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ భారత సైన్యం వ్యూహాత్మక ప్రాముఖ్యత యందు ఒక స్థానం సంపాదించుకుని ఉంది. ఈ కారణంగా, చారిత్రక ప్రాముఖ్యతతో పాటుగా ఈ ప్రాంతం చుట్టూ అనేక కోటలు ఉన్నాయి. ఇప్పుడు పర్యాటక ఆకర్షణ కేంద్రంగా కూడా మారింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద ఉత్పత్తి చేసే నాణ్యత గల చేనేత పట్టు వస్త్రాలు మరియు చీరలకి జిల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అనంతపురం నగరం పత్తి, పట్టు పరిశ్రమలు మరియు తోలు తోలుబొమ్మలకు ప్రసిద్ధి చెందింది.
కోటలు మరియు ప్రదేశాలు
గూటీ కోట
గూటీ కోట, గూటీలో మైదానాలు పైన 300 మీటర్ల ఎత్తులో ఉన్నది. [1] ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన కొండ కోటలు యందు ఒకటి. ఈ కోటను విజయనగర రాజ్యానికి చెందిన చక్రవర్తులు నిర్మించారు. మురారి రావు ఆధ్వర్యములో మరాఠాలు దీనిని జయించారు. తర్వాత 1773 సం.లో హైదర్ ఆలీ ఆక్రమించడాం జరిగింది. చివరికి 1799 సం.లో టిప్పు సుల్తాన్ పరాజయం తర్వాత బ్రిటిష్ చేతుల్లో పడింది. కోట ఒక చిప్ప (షెల్) ఆకారంలో నిర్మించారు మరియు నిర్మాణం లోపల 15 ప్రధాన తలుపులు (ముఖద్వారాలు) తో 15 కోటలు ఉన్నాయి. మురారి రావు సీట్ అని మెరుగు సున్నం రాయితో చేసిన ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఈ పెవిలియన్ ఒక కొండ యొక్క అంచున ఉన్నది మరియు దీని నుండి చుట్టుప్రక్కల పరిసరాలను ఒక విస్తృత దృశ్యం చెయ్యగల అవకాశాము ఉంది. కోట యొక్క ఏకైక విశేష లక్షణం ఇటువంటి ఎత్తులో ఉన్ననూ నీటి వనరుల లభ్యత ఉంది.
తిమ్మమ్మ మర్రిమాను
తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశం లోనే అతిపెద్ద మర్రి చెట్టుగా భావించబడుతుంది. ఇది 1989 సం.లో ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతిపెద్ద చెట్టుగా నమోదయింది. ఇది కదిరి నుండి 35 కిమీ, అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. [2]
మూలాలు
- ↑ "Gooty Fort". aptourism.gov.in. Retrieved 2015-11-11.
- ↑ "Thimmamma Marrimanu". aptourism.gov.in. Retrieved 2015-11-11.