అంగర వెంకట శివప్రసాదరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగర వెంకట శివప్రసాదరావు
అంగర వెంకట శివప్రసాదరావు
జననంఅంగర వెంకట శివప్రసాదరావు
నివాస ప్రాంతంవిశాఖపట్నం
ప్రసిద్ధితెలుగు కథా రచయిత
బంధువులుఅంగర వెంకటకృష్ణారావు

అంగర వెంకట శివప్రసాదరావు తెలుగు కథా రచయిత. విశాఖ సాహితి సభ్యుడు. ఆ సంస్థకు వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శిగా సేవలను అందించాడు.

రచనలు

[మార్చు]

కథలు

[మార్చు]

ఇతని కథలు ఆంధ్రప్రభ, జ్యోతి, ప్రభవ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విపంచి, స్వాతి, యువ, సహరి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఇతని కథల పాక్షిక జాబితా[1]:

  • అవాంఛిత శిశువు
  • ఆ ఇంటి గులాబి
  • ఆడమనసులు
  • ఆమె కథ
  • ఎరమింగిన మానవుడు
  • కన్నె మందారం
  • కాకి-కోకిల
  • కోడిపెట్ట
  • గమ్యం
  • గీత
  • చింకిచొక్కా
  • జరిగిన కథల కథ
  • టులెట్
  • దాఋణం
  • దాతృత్వం
  • నల్లచుక్కల...
  • నసగాడు
  • నీకూ నాకూ మధ్య
  • నేనున్నానో లేదో
  • పందెం
  • పులిమీద పుట్ర
  • బేబే
  • బొమ్మ
  • మనసులు
  • మనీ&షి
  • వేణీసంహారం
  • సాక్ష్యం
  • సారాంశం
  • సొమ్మూ వాడిదే సోకూ వాడిదే
  • స్టాపొచ్చింది

మూలాలు

[మార్చు]
  1. "రచయిత: అంగర వెంకటశివప్రసాదరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 15 December 2023.