అంగర వెంకటకృష్ణారావు
Jump to navigation
Jump to search
అంగర వెంకటకృష్ణారావు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1920 |
మరణం | 1974 |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారత దేశము |
రచనా రంగం | కథా రచయిత, నవలా రచయిత |
గుర్తింపునిచ్చిన రచనలు | విరామం |
అంగర వెంకటకృష్ణారావు(1920-1974) ప్రఖ్యాత రచయిత. ఇతడు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిలట్రీలో హవల్దార్‌గా ఈశాన్య భారతదేశంలో పనిచేశాడు. ఆ అనుభవాలను విరామం పేరుతో ఒక నవలగా 1967లో వ్రాశాడు.[1] విశాఖ సాహితి అనే సాహిత్య సంస్థను స్థాపించాడు.
రచనలు
[మార్చు]కథలు
[మార్చు]ఇతని కథలు గృహలక్ష్మి, తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, పుస్తకం, అంజలి, సుధ, జ్యోతి, ఆంధ్రపత్రిక, రూపవాణి, భారతి, కథాంజలి, ఆంధ్రప్రభ, విశాఖ, జయశ్రీ, యువజ్యోతి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. "కదిలే బొమ్మలు" అనే కథా సంపుటాన్ని, విశాఖ సాహితి తరఫున "వి.సా.కథలు" అనే పేరుతో ఒక కథా సంకలనాన్ని తీసుకువచ్చాడు. కథానిలయంలో లభించే ఇతని కథలు కొన్ని:[2]
- అబలలా
- అవతలి గట్టు (రూపకం)
- ఆరని మంటలు
- ఇంటి దొంగలు
- ఉదయభానుడి సందేశం
- ఎందుకు
- కదిలే బొమ్మలు
- కన్నీటి గంగ
- కలతపడ్డ గంగ
- కుముద్వతి
- గుర్రం
- చక్రభ్రమణం
- చదువులేని చక్కదనము
- చవట మేనల్లుళ్లు
- చిట్టి బూరెలు
- చిలక పలుకు
- చెట్టుకింద
- జవాబు చెప్పలేదు
- జిగిబిగి
- తుఫాను
- తెగిన గాలిపటం
- తెగిపడిన చుక్క
- తెలియనిది
- తేలుముద్దు
- తొగరు చెట్టు
- తోడునీడ
- దయ్యం
- దెబ్బకు దెయ్యం
- దేవతావస్త్రాల మూట
- నాగరికత
- పరాధీన
- పాముల సత్యయ్య...
- పారిపోయిన కుక్క
- పిరికిగుండె
- పిలుపు
- పెద్ద మనిషి
- పేకమేడ
- పోయినపుటలు
- ప్రయాణం
- ప్రేమ పర్యవసానం
- బల్లి పతనం
- బాదం చెట్టు...
- మహాసముద్రం
- మిధ్యామితి
- ముక్తథార
- మూడుతరాలు
- మేకాగొర్రె
- యాత్రికులు
- రెండవ కూర్పు
- రైలులో గాజుల చప్పుడు
- రైళ్లుమారిన ప్రయాణం
- వత్తులూ, కత్తులూ
- వెలుగు
- శిలా ప్రతిమలు
- సంఘ దురాచారం
- సత్తు రూపాయి
- సింహాద్రి నవ్వాడు
- సిమెంటు గుండె
- సొమ్మూవాడిదే-సోకూవాడిదే
- స్మృతి
- హృదయ ఛురికలు
- హోమగుండం
ఇతర రచనలు
[మార్చు]ఇంగ్లీషు
[మార్చు]- Nayantara Sahgal: a study of her fiction and non-fiction, 1954-1974
- The Indo-Anglian novel and the changing tradition; a study of the novels of Mulk Raj Anand, Kamala Markandaya, R. K. Narayan, and Raja Rao, 1930-64
మూలాలు
[మార్చు]- ↑ ఓ హవల్దారు అనుభవం, ఆంధ్రభూమి దినపత్రిక 30 మార్చి 2008లో విరామం నవలపై ప్రచురింపబడిన సమీక్ష -
- ↑ కథానిలయంలో అంగర వెంకటకృష్ణారావు కథల వివరాలు