రూపవాణి
Appearance
రూపవాణి తెలుగు సినిమా పత్రిక[1] 1940 లో సీతారామయ్య అనే పాత్రికేయుడు ప్రారంభించాడు. ఇందులో శ్రీశ్రీ వంటి నిష్ణాతులు పనిచేశారు. రావి కొండలరావు కూడా ఇందులో పనిచేసాడు. జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో మంచి మంచి రచయితలు ఆ పత్రికనుండి తప్పుకున్నారు.[2] రూపవాణి పత్రిక మంచి పేరున్న పత్రికే. ఆ పత్రికలో తమ గురించి రాస్తే చాలు, తమ ఫొటో పడితే చాలు అని అప్పటి నటీ,నటులు ఉవ్విళ్ళూరేవారని చెప్పుతూంటారు[3]
మూలాలు
[మార్చు]- ↑ "కథానిలయం - View Magazine". kathanilayam.com. Retrieved 2020-04-21.
- ↑ "తెరమరుగైన [[తెలుగు సినిమా పత్రికలు]] -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-12. Retrieved 2020-04-21.
{{cite web}}
: URL–wikilink conflict (help) - ↑ "An Article on Veteran Actress Savitri's Remuneration". www.ragalahari.com. Retrieved 2020-04-21.
[[వర్గం:తెలుగు సినిమా పత్రికలు]]