తెలుగు సినిమా పత్రికలు
స్వరూపం
తెలుగు సినిమా పత్రికలు
[మార్చు]- కొరడా
- చిత్రకళ
- చిత్రం
- జ్యోతిచిత్ర
- ఢంకా : ఈ పత్రిక 1935లో ప్రారంభమై మద్రాసు నుండి వెలువడేది[1]. సుమారు మూడు దశాబ్దాలు నడిచింది.
- తెలుగు సినిమా
- నెంబర్ వన్
- మెగాస్టార్
- మెరుపు
- రూపవాణి: రూపవాణి తెలుగు సినిమా పత్రిక[2] 1940 లో సీతారామయ్య అనే పాత్రికేయుడు ప్రారంభించాడు. ఇందులో శ్రీశ్రీ వంటి నిష్ణాతులు పనిచేశారు.
- విజయచిత్ర : తెలుగు పత్రికారంగంలో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర అనే సినిమా మాసపత్రిక.[3] 1966 సంవత్సరంలో విడుదలైనది. దీనికి రావి కొండలరావు సారధ్యం వహించారు[4].
- విశ్వమోహిని
- సితార : సితార ఒక తెలుగు సినిమా వారపత్రిక. ఈనాడు అధినేత రామోజీరావు దీని వ్యవస్థాపకులు.
- సంతోషం
- సినీ హెరాల్డ్
- సూపర్ హిట్
మూలాలు
[మార్చు]- ↑ బి.టి., నరసింహాచారి (డిసెంబరు 1961). "ఢంకా". ఢంకా. 30 (5). Archived from the original on 5 మార్చి 2016. Retrieved 23 January 2015.
- ↑ "కథానిలయం - View Magazine". kathanilayam.com. Retrieved 2020-04-21.
- ↑ "సినిమా రంగం, విజయచిత్ర అలనాటి పత్రికలు - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-15. Retrieved 2020-05-12.
- ↑ "Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation". www.teluguvelugu.in. Archived from the original on 2021-01-26. Retrieved 2020-05-12.