నెంబర్ వన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెంబర్ వన్
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.వి.కృష్ణారెడ్డి
తారాగణం కృష్ణ,
సౌందర్య
సంగీతం ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీ సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

నెంబర్ వన్ 1994 జనవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

తల్లితండ్రులు చనిపోగా అనాథగా మారిన ఒక కుటుంబాన్ని పెద్ద కుమారుడు ఎలా పోషించి ప్రయోజకత్వం సాధించాడనేది కథ.

విశేశాలు[మార్చు]

  • కృష్ణ ఇందులోని పాటలలో శివాజీ తదితర వేషాలలో కనిపిస్తాడు.
  • ఈచిత్రంలోని పాటలు మంచి విజయాన్ని సాధించాయి.

పాట[[మీడియా:Example.oggఫార్మాటు చేయని పాఠ్యాన్ని ఇక్కడ చేర్చండి]]లు[మార్చు]

  • ఛాంగుభలా బాగుంది కదా తమ జోరు.
  • కోలో కోలో కోలో యమ్మ కొండా కోనా బుల్లెమ్మా
  • వయ్యారీ భామ ... వలేసిందో అందాల బొమ్మ
  • అందమైనది ముందర ఉంది...
  • రంభా ఆయీరే.. ఒయిహో రే..
"https://te.wikipedia.org/w/index.php?title=నెంబర్_వన్&oldid=1995345" నుండి వెలికితీశారు