ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1967లో ఈ వారపత్రిక ప్రారంభించబడింది. నార్ల వెంకటేశ్వరరావు ఈ పత్రికకు తొలి సంపాదకుడు. కె.ఎల్.ఎన్.ప్రసాద్ ప్రచురణకర్త. విజయవాడ నుండి వెలువడేది. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తోటకూర రఘు మొదలైన వారు ఈ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఫిడేలు రాగాలు, ఇల్లాలి ముచ్చట్లు, జోకాభిరామాయణం మొదలైన శీర్షికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.

06 ఏప్రిల్ 1979 సంచిక[1]లో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. ఎడిటర్ (1979-04-06). "విషయసూచిక". ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక. 13 (5): 5. Retrieved 20 January 2015.[permanent dead link]