అంజలి శర్వాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజలి శర్వాణి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేశవరాజు గారి అంజలి శర్వాణి
పుట్టిన తేదీ (1997-12-28) 1997 డిసెంబరు 28 (వయసు 26)
ఆదోని, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుఎడమ-చేతి
బౌలింగుఎడమ చేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 72)2022 డిసెంబరు 9 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 జనవరి 19 - దక్షిణ ఆఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.28
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–2019/20ఆంధ్ర
2020/21–presentరైల్వేస్
2023UP Warriorz
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు
అత్యుత్తమ స్కోరు
వేసిన బంతులు 24
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 21 January 2023

కేశవరాజుగారి అంజలి శర్వాణి (జననం 1997 జూలై 28) భారతీయ క్రికెట్ క్రీడాకారిణి .[1] ఆమె రైల్వేస్ తరఫున దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడుతుంది.[2] ఆమె 2022 డిసెంబరు 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున WT20I లో అరంగేట్రం చేసింది [3]

జీవిత విశేషాలు

[మార్చు]

2012లో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది.[4] ఆమె రైల్వేస్‌లో చేరడానికి ముందు 2012–13, 2019–20 మధ్య ఆంధ్ర తరఫున ఆడింది.[2][5][6][7] 2017–18 సీనియర్ ఉమెన్స్ క్రికెట్ ఇంటర్ జోనల్ త్రీ డే గేమ్‌లో నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ తరపున ఆడినప్పుడు ఆమె ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందింది.[8] ఆమె ఇండియా బి క్రికెట్ జట్టులో కూడా భాగమైంది.[9][10][11] 2020లో, ఆమె పాట్నాలో జరిగిన మహిళల T20 క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారతదేశం B తరపున ఆడింది.[12]

మూలాలు

[మార్చు]
  1. "Anjali Sarvani". ESPN Cricinfo. Retrieved 9 December 2022.
  2. 2.0 2.1 "Anjali Sarvani". CricketArchive. Retrieved 9 December 2022.
  3. "1st T20I (N), Australia Women tour of India at DY Patil, Dec 9 2022". ESPN Cricinfo. Retrieved 9 December 2022.
  4. "From Adoni to national team: the story of Anjali Sarvani". The New Indian Express. Retrieved 9 December 2022.
  5. "India – Andhra Pradesh women's cricket team". Female Cricket. Retrieved 9 December 2022.
  6. Cricket, Team Female (2018-01-12). "Andhra Squad for SENIOR WOMENS T20 LEAGUE 2017-18". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  7. Yadav, Vishal (2018-12-01). "ANDHRA SQUAD - SENIOR WOMENS ONE DAY LEAGUE 2018-19". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  8. Cricket, Team Female (2020-01-02). "Everything you need to know about Team India B from Senior Women's T20 Challenger Trophy 2020". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  9. Staff, Women's CricZone. "All-round efforts guide India Green to an easy win over India Red". womenscriczone.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  10. Chaudhary, Harsh (2022-11-07). "Railways beat Bengal by 6 Wickets to Clinch Title of Senior Women's T20 League 2022-23". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  11. Cricket, Team Female (2019-12-17). "Summary: Final - India B defeat India C to clinch the title of Women's Under 23 T20 Challenger Trophy 2019". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
  12. Cricket, Team Female (2020-01-15). "Bangladesh women's Cricket team reach India to compete in Quadrangular series in Patna". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.

బాహ్య లంకెలు

[మార్చు]