అండమాన్ నికోబార్ దీవుల్లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - అండమాన్ నికోబార్ దీవులు

← 2014 2019 ఏప్రిల్ 11 2024 →

1 seat
వోటింగు65.12%
  First party Second party
 
Leader కుల్‌దీప్ రాయ్ శర్మ విశాల్ జోలీ
Party భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ
Alliance యుపిఎ ఎన్‌డిఎ
Last election 0 1
Seats won 1 0
Seat change Increase 1 Decrease 1
Popular vote 95,308 93,901
Percentage 45.98% 45.30%
Swing Increase +2.29 Decrease -2.50

2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో, అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న 1 సీటు కోసం ఎన్నికలు 2019 ఏప్రిల్ 11 న జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ రాయ్ శర్మ ఈ స్థానం నుంచి విజయం సాధించాడు. బీజేపీ అభ్యర్థి విశాల్ జాలీపై శర్మ 1,407 వోట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.[1]

వివరాలు[మార్చు]

2019 Indian general election: Andman & Nicobar Islands
Party Candidate Votes % ±%
INC Kuldeep Rai Sharma 95,308 45.98 +2.29
భాజపా Vishal Jolly 93,901 45.30 -2.50
Independent Paritosh Kumar Haldar 5,341 2.58 +2.58
AAP Sanjay Meshack 2,839 1.37 -0.56
BSP Prakash Minj 2,486 1.20 N/A
AITC Ayan Mandal 1,721 0.83
NOTA None of the above 1,412 0.68
Independent Henry 994 0.48
Independent K Venkat Ram Babu 914 0.44
Independent Minati Biswas 618 0.3
Independent S Sudershan Rao 475 0.23
Independent V V Khalid 306 0.15
Independent K Kalimuthu 275 0.13
Independent C U Rasheed 273 0.13
Independent Gour Chandra Majumder 221 0.11
విజయంలో తేడా 0.68 -3.43
మొత్తం పోలైన ఓట్లు 207,398 65.12 -5.54
INC gain from భాజపా Swing

మూలాలు[మార్చు]

  1. "ANDAMAN AND NICOBAR ISLANDS LOK SABHA ELECTION RESULT 2019". business-standard.com.