అంతర్జాతీయ అనువాద దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ అనువాద దినోత్సవం
అంతర్జాతీయ అనువాద దినోత్సవం
జరుపుకొనే రోజుసెప్టెంబర్ 30
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

అంతర్జాతీయ అనువాద దినోత్సవం బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న నిర్వహించబడుతుంది.[1]

ప్రారంభం[మార్చు]

ప్రపంచ దేశాలలోని ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించే అనువాదం ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో అనువాద క్రియకు సవంత్సరంలో ఒక రోజు కేటాయించాలని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ 1953లో ప్రతిపాదించారు. దాని ఫలితంగా 2017, మే 24న జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిడమైనది.[2]

మూలాలు[మార్చు]

  1. http://telugu.webdunia.com/article/current-affairs/international-translation-day-on-september-30-participate-in-quiz-contest-117092900016_1.html సెప్టెంబరు 30, అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం
  2. General Assembly A/RES/71/288. Also edited in French, Spanish, Russian