అందాలరాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందాలరాజా
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ముక్తా శ్రీనివాసన్
నిర్మాణం నాగమణీ రామకృష్ణ
తారాగణం కమల్ హాసన్
దీప
సావిత్రి
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ శివనాగకుమారి కంబైన్స్
విడుదల తేదీ అక్టోబరు 29, 1977 (1977-10-29)
భాష తెలుగు

అందాలరాజా 1977 అక్టోబరు 29న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమా విడుదలయ్యేనాటికి కమల్ హాసన్ 22ల వయసులో ఉన్నాడు. ఈ సినిమా 1975లోని తమిళ చిత్రం అధరంగం కు తెలుగులో డబ్బింగ్ చేయబడిన చిత్రం. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయినప్పటికీ కొన్ని పాటలు గెవావలర్ లో చిత్రీకరించబడినవి.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ముక్తా శ్రీనివాసన్
  • నిర్మాత: ఎం.వేణుగోపాల్
  • ఎ.ఎస్.ప్రకాశం
  • సంగీతం: డి.దేవరాజన్
  • ఛాయాగ్రహణం:ఆర్. సంబత్
  • కూర్పు: ఎల్.బాలు
  • ప్రొడక్షన్ కంపెనీ: మాయా ఆర్ట్స్
  • డిస్ట్రిబ్యూషన్: మాయా ఆర్ట్స్

మూలాలు

[మార్చు]
  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/03/1977_30.html?m=1
  2. "Andharangam". gomolo. Archived from the original on 2014-08-10. Retrieved 2014-07-31.

బయటి లింకులు

[మార్చు]