అందాలరాశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందాలరాశి
(1979 తెలుగు సినిమా)
Andhala Raasi.jpg
దర్శకత్వం కె.వి.ఆర్.భక్త
తారాగణం రాజ్ కుమార్,
రవికుమార్,
రతి అగ్నిహోత్రి
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ బిన్నీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

అందాలరాశి 1979లో విడుదలైన తెలుగు సినిమా. బిన్నీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఆర్. భక్త దర్శకత్వ వహించాడు.

తారాగణం[మార్చు]

 • రాజ్ కుమార్
 • రతి అగ్నిహోత్రి
 • జయమాలిని
 • రవికుమార్
 • శైలజ
 • థమ్‌జీ
 • చంద్రరాజు
 • జయరామిరెడ్డి
 • రామకృష్ణారావు
 • వెంకటేశ్వరరావు
 • కోదండారామరెడ్డి
 • జనార్థనరావు
 • అత్తిలి లక్ష్మి
 • సుజాత
 • రావి కొండలరావు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం, కథ, చిత్రానువాదం, ఫోటోగ్రఫీ, నిర్మాత: కె.ఆర్.వి.భక్త
 • సంగీతం: రమేష్ నాయుడు
 • గీతరచయిత: ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పి.సుశీల
 • నృత్యం: తంగప్పన్
 • సాంగ్స్,. రీరికార్డింగ్:స్వామినాథన్
 • దుస్తులు: వి.ఎస్.గాంధి
 • మేకప్:శ్రీరాములు
 • కేశాలంకరణ: ఆర్.సౌందరరాజన్
 • స్టుడియోస్: సారథి స్టుడియో, భాగ్యనరగ్ స్టుడియో
 • పబ్లిసిటీ:ఈశ్వర్
 • ప్రొడక్షన్: కె.ఎల్.మోహనరాజు, ఆర్.వెంకటేశ్వరరావు
 • ఆపరేటివ్ కెమేరామన్:కృష్ణమూర్తి
 • కళాదర్శకుడు:ఆర్. జయరామిరెడ్డి
 • కూర్పు: ఆర్.సురేంధ్రనాథరెడ్డి

పాటలు[మార్చు]

 • ఆండించదా వయసు పాడించదా చూడముచ్చటగా సొగసు ఊరించగా....
 • నీవేకదా నా అందాల రాశి....నాజీవనాధార లావణ్య సరసీ....
 • కోయిల పిలుపే కోనకు మెరుపూ ..మాయని వలపే మనసుకు మెరుపు...
 • అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో గ్రంథాలు రాసి తరించేనులే ప్రేయసీ...ప్రేయసీ..

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

 • "Andala Raasi Telugu Movie | Video Songs Jukebox | Raj Kumar | Rati | Jayamalini | Old Telugu Movies - YouTube". www.youtube.com. Retrieved 2020-08-03.