రవికుమార్
Appearance
రవికుమార్ అన్న పేరు ఈ క్రింది వ్యక్తులను సూచించవచ్చు:
- భాస్కరభట్ల రవికుమార్, తెలుగు సినీ గేయ రచయిత.
- కె. ఎస్. రవికుమార్, తెలుగు సినిమా దర్శకుడు.
- నర్రా రవికుమార్, భారతీయ వ్యాపారవేత్త.
- గొట్టిపాటి రవి కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- పల్లె రవి కుమార్ గౌడ్, రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్.
- రవి కుమార్ దహియా, భారతదేశానికి చెందిన రెజ్లర్ క్రీడాకారుడు.
- రవికుమార్ పనస, తెలంగాణకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, సినీ నిర్మాత.