అందాల రాముడు (అయోమయనివృత్తి)
స్వరూపం
(అందాల రాముడు నుండి దారిమార్పు చెందింది)
అందాల రాముడు అనే పేరుతో వచ్చిన సినిమాలు
- అందాల రాముడు (1973 సినిమా) - బాపు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు నటించింది.
- అందాల రాముడు (2006 సినిమా) - సునీల్, ఆర్తి అగర్వాల్ నటించింది.
- అందాలు అలంకారాలు -మాలతీ చందూర్ రచించిన స్తీల అలంకారం గురించిన పుస్తకం
- అందాలరాశి -1979లో విడుదలైన తెలుగు సినిమా.
- అందాల రాక్షసి -2012 లో విడుదలైన ప్రేమకథా చిత్రం.
- అందాలరాజా -1977లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.