Jump to content

అందీ అందని ప్రేమ

వికీపీడియా నుండి
అందీఅందని ప్రేమ
(1964 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం సావిత్రి, ఎస్.వి. రంగారావు, జెమినీ గణేశన్, ఎం.ఆర్.రాధ, పండరీబాయి, సంధ్య
సంగీతం కె.చక్రవర్తి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ బాబా ఆర్టు థియేటర్సు
భాష తెలుగు

అందీ అందని ప్రేమ 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనిలో మహానటి సావిత్రి తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసింది.

తారాగణం

[మార్చు]
  • సావిత్రి
  • జెమినీ గణేశన్
  • సామర్ల వెంకట రంగారావు
  • ఎం.ఆర్.రాధ
  • పండరీబాయి
  • సంధ్య

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: తాతినేని ప్రకాశరావు
  • సంగీతం: చక్రవర్తి
  • గీత రచయిత: అనిశెట్టి సుబ్బారావు
  • నేపథ్య గానం: ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల,శిష్ట్లా జానకి, పి లీల, సీర్గాలి గోవిందరాజన్
  • నిర్మాణ సంస్థ: బాబా ఆర్ట్ థియేటర్స్
  • విడుదల:1965.

పాటలు

[మార్చు]
  1. ఊహలేవో మదిలోనా ఊయలలూగెనది యేలో - పి.బి. శ్రీనివాస్
  2. ఓ యన్నది వయసు సరే పో అన్నది అందం - పి.సుశీల
  3. చిన్ని కృష్ణుడాసించు రాధ రాధ గుండెలో సాగు రాగం - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
  4. రావమ్మా మరి రావమ్మా ఈ టెక్కులు మానమ్మా - పి.బి. శ్రీనివాస్
  5. వనితలిలా మగనివద్ద అలుగ వచ్చునా - పి.బి. శ్రీనివాస్, పి.లీల
  6. శోకం పొంగెనులే లోకములే ఊగెనులే - శిర్గాళి గోవిందరాజన్

మూలాలు

[మార్చు]