అంబటి శ్రీహరి ప్రసాద్
Jump to navigation
Jump to search
అంబటి శ్రీహరి ప్రసాద్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2013 ఆగష్టు 30 [1] | |||
ముందు | మండలి బుద్ధప్రసాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ | ||
నివాసం | 3-73 వక్కపట్లవారిపాలెం, నాగాయలంక, కృష్ణా జిల్లా[2] | ||
పూర్వ విద్యార్థి | బి.ఎస్సి (నాగార్జున విశ్వవిద్యాలయం) | ||
వెబ్‌సైటు | ఫేసు బుక్ పేజి |
అంబటి శ్రీహరి ప్రసాద్, ప్రస్తుత అవనిగడ్డ తెలుగు దేశం శాసన సభ్యులు. ప్రముఖ తెలుగు దేశం నాయకుడు స్వర్గీయ అంబటి బ్రాహ్మణయ్య తనయుడు. 2013 లో జరిగిన అవనిగడ్డ ఉపఎన్నికలో శాసనసభ్యుడుగా గెలుపొందాడు.